The Goat: విజయ్ ది గోట్ మూవీ హిట్టా ?? ఫట్టా ??
తమిళంలోనే కాదు.. తెలుగులోనూ వరస విజయాలు అందుకుంటూ తన మార్కెట్ పెంచుకుంటున్న హీరో విజయ్. పైగా ఈయన ఈ మధ్యే రాజకీయాల్లోకి వచ్చారు. దాంతో సినిమాలకు సెలవు ఇచ్చేయబోతున్నారు. రిటైర్ అయ్యేలోపు కెరీర్‌లో చివరగా చేసిన సినిమాల్లో గోట్ ఒకటి. అదిప్పుడు విడుదలైంది. మరి గోట్ సినిమా తెలుగు వర్షన్ పరిస్థితేంటి అనేది పూర్తి రివ్యూలో చూద్దాం.. గాంధీ అలియాస్ విజయ్ జోసెఫ్ ఇండియన్ రా ఏజెంట్.
తమిళంలోనే కాదు.. తెలుగులోనూ వరస విజయాలు అందుకుంటూ తన మార్కెట్ పెంచుకుంటున్న హీరో విజయ్. పైగా ఈయన ఈ మధ్యే రాజకీయాల్లోకి వచ్చారు. దాంతో సినిమాలకు సెలవు ఇచ్చేయబోతున్నారు. రిటైర్ అయ్యేలోపు కెరీర్‌లో చివరగా చేసిన సినిమాల్లో గోట్ ఒకటి. అదిప్పుడు విడుదలైంది. మరి గోట్ సినిమా తెలుగు వర్షన్ పరిస్థితేంటి అనేది పూర్తి రివ్యూలో చూద్దాం.. గాంధీ అలియాస్ విజయ్ జోసెఫ్ ఇండియన్ రా ఏజెంట్. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్‌లో పని చేస్తుంటాడు. ఓ మిషన్ కోసం తన టీంలో ఉన్న ప్రభుదేవా, ప్రశాంత్‌తో కలిసి కెన్యా వెళతాడు. అక్కడ ఆపరేషన్‌లో మాఫియా డాన్ మీనన్ అలియాస్ మైక్ మోహన్‌ను చంపేస్తారు. ఆ తర్వాత మరో మిషన్ కోసం భార్య అను అలియాస్ స్నేహ, తన కొడుకు జీవన్‌ను తీసుకుని థాయ్‌లాండ్ వెళ్తాడు. అక్కడ వాళ్లపై అటాక్స్ జరుగుతాయి. ఆ ప్రమాదంలో గాంధీ కొడుకు జీవన్ చనిపోతాడు. కానీ కొన్నేళ్ళ తర్వాత తన పోలికలతో ఉన్న మరో వ్యక్తి సంజయ్ అలియాస్ విజయ్‌ను కలుస్తాడు గాంధీ. చనిపోయిన తన కొడుకే మళ్లీ వచ్చాడని నమ్ముతాడు. అక్కడ్నుంచి కథలో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయి..? అసలు అన్నేళ్లు కనిపించని కొడుకు ఒక్కసారిగా ఎక్కడ్నుంచి వచ్చాడు..? కొడుకు వచ్చిన తర్వాత గాంధీ జీవితం ఎలా మారిపోయింది అనేది గోట్ కథ..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

