అమ్మాయిలూ ‘స్పై కెమెరా’లను ఎలా కనిపెట్టాలో తెలుసా ??
ప్రస్తుత రోజుల్లో కొంత మంది నేరగాళ్లు స్పై కెమెరాలు ఏర్పాటుచేసి, ఇతరులకు తెలియకుండా వీడియోలు తీస్తున్నారు. తరువాత వారిని బెదిరించి ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అందుకే ఎవరైనా మీపై నిఘా వేసినట్లు అనుమానం వచ్చినా, స్పై కెమెరాలు ఉన్నట్లు అనిపించినా వెంటనే తగు జాగ్రత్తలు తీసుకోవాలి.