Kalki: OTTలో సరికొత్త చరిత్రను సృష్టించిన కల్కి.. వరల్డ్ వైడ్‌ నెం.1

కల్కి 2898 ఏడీ..! ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా విడుదలై అన్ని భాషల్లో సంచలనం సృష్టించిందీ మూవీ. నాగ అశ్విన్‌ ప్రేక్షకులకు కొత్త ప్రపంచాన్ని చూపించారు. పురాణాలను, ఆధునిక భారతాన్ని మేళవించి నాగ అశ్విన్‌ సృష్టించిన సరికొత్త లోకానికి ఆడియన్స్‌ ఫిదా అయ్యారు. అయితే ఈ ఫిదా స్టిల్ కంటిన్యూ అవుతోంది.

Kalki: OTTలో సరికొత్త చరిత్రను సృష్టించిన కల్కి.. వరల్డ్ వైడ్‌ నెం.1

|

Updated on: Sep 06, 2024 | 12:22 PM

కల్కి 2898 ఏడీ..! ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా విడుదలై అన్ని భాషల్లో సంచలనం సృష్టించిందీ మూవీ. నాగ అశ్విన్‌ ప్రేక్షకులకు కొత్త ప్రపంచాన్ని చూపించారు. పురాణాలను, ఆధునిక భారతాన్ని మేళవించి నాగ అశ్విన్‌ సృష్టించిన సరికొత్త లోకానికి ఆడియన్స్‌ ఫిదా అయ్యారు. అయితే ఈ ఫిదా స్టిల్ కంటిన్యూ అవుతోంది. ఓటీటీలోనూ దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది. ఇక థియేటర్లలో సంచలనం సృష్టించిన కల్కి మూవీ.. ఓటీటీలో కూడా సందడి చేస్తోంది. ఆగస్టు 22వ తేదీ నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న కల్కి మూవీ సరికొత్త చరిత్రను సృష్టిస్తోంది. అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌లలో స్ట్రీమింగ్‌ అవుతోన్న ఈ సినిమా తాజాగా గ్లోబల్‌ రేంజ్‌లో సత్తా చాటింది. ముఖ్యంగా హిందీ వెర్షన్‌ అత్యధిక వ్యూస్‌తో టాప్‌లో కొనసాగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ వ్యూస్‌ సొంతం చేసుకున్న సినిమాగా కల్కి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

15 ఏళ్ల కుర్రాడి వల్గర్ కామెంట్.. ఏడుపు ముఖం పెట్టిన హీరోయిన్

కిడ్నీలు డ్యామేజ్‌తో దారుణంగా నటుడి పరిస్థితి.. ప్రొడ్యూసర్ ఆర్థిక సాయం

కంగనాకు షాకిచ్చిన బాంబే కోర్ట్‌ !! ఇక ఎమర్జెన్సీ రిలీజ్‌ కష్టమేనా !!

The Goat: విజయ్ ది గోట్ మూవీ హిట్టా ?? ఫట్టా ??

అమ్మాయిలూ ‘స్పై కెమెరా’లను ఎలా కనిపెట్టాలో తెలుసా ??

Follow us