TOP 9 ET News: శంకర్‌ పై చరణ్ ఫ్యాన్స్‌ సీరియస్

ఫ్యాన్స్‌ కు చిర్రెత్తుకొస్తే సోషల్ మీడియాలో రచ్చ చేయడమే కాదు.. వినలేని.. పలకలేని అసభ్య పదాలతో మన పేరును ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తుంటారు. ఇక ఇప్పుడు డైరెక్టర్ శంకర్‌ను కూడా ఇదే టైప్లో నెట్టింట తిట్టిపోస్తూ.. ఓ తిట్టును హ్యాష్ ట్యాగ్‌ గా ట్రెండ్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. గేమ్ చేంజర్‌ టీజర్ విషయంలో ఎలాంటి క్లారిటీ మేకర్స్ నుంచి బయటి రాకపోవడంతో.. ఈ రకంగా వారి బాధను.. కోపాన్ని బయటపెట్టారు.

TOP 9 ET News: శంకర్‌ పై చరణ్ ఫ్యాన్స్‌ సీరియస్

|

Updated on: Sep 06, 2024 | 12:25 PM

ఫ్యాన్స్‌ కు చిర్రెత్తుకొస్తే సోషల్ మీడియాలో రచ్చ చేయడమే కాదు.. వినలేని.. పలకలేని అసభ్య పదాలతో మన పేరును ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తుంటారు. ఇక ఇప్పుడు డైరెక్టర్ శంకర్‌ను కూడా ఇదే టైప్లో నెట్టింట తిట్టిపోస్తూ.. ఓ తిట్టును హ్యాష్ ట్యాగ్‌ గా ట్రెండ్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. గేమ్ చేంజర్‌ టీజర్ విషయంలో ఎలాంటి క్లారిటీ మేకర్స్ నుంచి బయటి రాకపోవడంతో.. ఈ రకంగా వారి బాధను.. కోపాన్ని బయటపెట్టారు. వారి తీరుతో విమర్శల పాలు అవుతున్నారు కూడా..! ఎన్టీఆర్ దేవర సినిమా నుంచి దావూది సాంగ్ రిలీజ్‌ అయింది. ఆసాంగ్‌ యూట్యూబ్‌లో సూపర్ డూపర్ హిట్టైంది. ఎన్టీఆర్ డ్యాన్స్ అందర్నీ ఫిదా చేస్తోంది. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌ను సెలబ్రేట్‌ చేసుకునేలా చేస్తోంది. ఇక ఇదే ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్ పై తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది. గేమ్ చరణ్ నుంచి కూడా తొందరగా ఓ డ్యాన్స్ నెంబర్ ను రిలీజ్ చేయాలని మెగా ఫ్యాన్స్‌ నుంచి డిమాండ్‌ వస్తోంది. ఇదే రామ్‌ చరణ్‌ ను కాస్త సతమతమయ్యేలా చేస్తోంది కూడా..!

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Kalki: OTTలో సరికొత్త చరిత్రను సృష్టించిన కల్కి.. వరల్డ్ వైడ్‌ నెం.1

15 ఏళ్ల కుర్రాడి వల్గర్ కామెంట్.. ఏడుపు ముఖం పెట్టిన హీరోయిన్

కిడ్నీలు డ్యామేజ్‌తో దారుణంగా నటుడి పరిస్థితి.. ప్రొడ్యూసర్ ఆర్థిక సాయం

కంగనాకు షాకిచ్చిన బాంబే కోర్ట్‌ !! ఇక ఎమర్జెన్సీ రిలీజ్‌ కష్టమేనా !!

The Goat: విజయ్ ది గోట్ మూవీ హిట్టా ?? ఫట్టా ??

Follow us