నిద్రపోతున్న ఏనుగుల గుంపుని చూశారా ??

ఏనుగులు సాధారణంగా గుంపులుగానే కలిసుంటాయి. కలిసే ఆహారం కోసం వెళతాయి. అవి కలిసి వెళ్లడం చాలా మంది చూసే ఉంటారు. కానీ, అవన్నీ కలిసి ఒకేచోట, ఒకేసారి నిద్రపోతే ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశారా? లేదు కదూ. అయితే ఈ వీడియో చూడండి. గుంపులుగా ఏనుగులు నిద్రపోతుంటే ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది.

నిద్రపోతున్న ఏనుగుల గుంపుని చూశారా ??

|

Updated on: Apr 06, 2023 | 8:50 PM

ఏనుగులు సాధారణంగా గుంపులుగానే కలిసుంటాయి. కలిసే ఆహారం కోసం వెళతాయి. అవి కలిసి వెళ్లడం చాలా మంది చూసే ఉంటారు. కానీ, అవన్నీ కలిసి ఒకేచోట, ఒకేసారి నిద్రపోతే ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశారా? లేదు కదూ. అయితే ఈ వీడియో చూడండి. గుంపులుగా ఏనుగులు నిద్రపోతుంటే ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది. చైనాలో ఒక ఏనుగుల గుంపు వలస వెళ్తూ అలసిపోయింది. పైగా వాతావరణం కూడా సరిగ్గా లేకపోవడంతో దారిలో అన్నీ కలిసి విశ్రాంతి తీసుకున్నాయి. అడవిలో చెట్ల మధ్య, హాయిగా నిద్రపోతున్న వాటిని అలా చూస్తుంటే ఎంత బాగుందో అనిపించకమానదు. నేలపై, చెట్ల మధ్య వరుసగా.. ఒకదాని పక్కన మరోటి పడుకున్నాయి. వాటిని పైనుంచి డ్రోన్ ద్వారా తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది నెటిజన్లు ఈ దృశ్యాన్ని చూసి అద్భుతం అంటున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఊపిరాడక ఉక్కిరిబిక్కిరైన చిన్నారి.. టెస్ట్‌ చేసి డాక్టర్లు షాక్‌ !!

సమాధుల్లో దొరికిన బంగారు నెక్లెస్‌లు.. మరింత లోతుగా తవ్వగా !!

మెట్రోలో చెప్పులతో కొట్టుకున్న మహిళలు !! నెట్టింట వైరల్‌ అవుతున్న ఫన్నీ వీడియో

అరెరె.. మార్కెట్లో ఫైటింగ్‌ ఏంది గురూ !! మరీ ఇంతలా కొట్టుకోవాలా ??

పిల్లిపై ఎటాక్‌ చేయబోయిన పాము.. దిమ్మదిరిగే షాకిచ్చిన పిల్లి

 

Follow us