కాలేజ్‌కి  కుక్కర్ , బకెట్, సూట్ కేస్..  ఎందుకో తెలుసా ??

కాలేజ్‌కి కుక్కర్ , బకెట్, సూట్ కేస్.. ఎందుకో తెలుసా ??

Phani CH

|

Updated on: Apr 06, 2023 | 8:51 PM

ఆడపిల్లలు కాలేజ్ బ్యాగ్‌లు పుస్తకాలు, లంచ్ బాక్స్‌లు, బ్యూటీ ప్రోడక్ట్స్ తో నిండిపోతాయి. అలాంటిది ఒకరోజు కాలేజ్‌కి బ్యాగ్స్ తీసుకురాకుండా వేరేదైనా క్యారీ చేయమని వారికో ఫన్నీ గేమ్‌ పెడితే ఏం తీసుకువస్తారు? ఇదే కాన్సెప్ట్‌తో చెన్నై క్రిష్టియన్ ఉమెన్స్ కాలేజ్ స్టూడెంట్స్ చేసిన ఓ సరదా కార్యక్రమం ఇప్పుడు వైరల్‌గా మారింది.

ఆడపిల్లలు కాలేజ్ బ్యాగ్‌లు పుస్తకాలు, లంచ్ బాక్స్‌లు, బ్యూటీ ప్రోడక్ట్స్ తో నిండిపోతాయి. అలాంటిది ఒకరోజు కాలేజ్‌కి బ్యాగ్స్ తీసుకురాకుండా వేరేదైనా క్యారీ చేయమని వారికో ఫన్నీ గేమ్‌ పెడితే ఏం తీసుకువస్తారు? ఇదే కాన్సెప్ట్‌తో చెన్నై క్రిష్టియన్ ఉమెన్స్ కాలేజ్ స్టూడెంట్స్ చేసిన ఓ సరదా కార్యక్రమం ఇప్పుడు వైరల్‌గా మారింది. చెన్నైలోని క్రిష్టియన్ ఉమెన్స్ కాలేజ్ యాజమాన్యం స్టూడెంట్స్‌లో క్రియేటివిటీ పెంచేందుకు కొత్త ఐడియాతో ముందుకొచ్చింది. కాలేజ్‌కి బ్యాగ్ కాకుండా ఇంకేదైనా క్యారీ చేసి తీసుకుని రావాలంటే ఏం తీసుకువస్తారు? అనే ఆలోచనతో ‘నో బ్యాగ్ డే’ నిర్వహించారు. ఇంకేముంది ఈ కాన్సెప్ట్‌కి స్టూడెంట్స్ నుంచి భలే రెస్పాన్స్ వచ్చింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నిద్రపోతున్న ఏనుగుల గుంపుని చూశారా ??

ఊపిరాడక ఉక్కిరిబిక్కిరైన చిన్నారి.. టెస్ట్‌ చేసి డాక్టర్లు షాక్‌ !!

సమాధుల్లో దొరికిన బంగారు నెక్లెస్‌లు.. మరింత లోతుగా తవ్వగా !!

మెట్రోలో చెప్పులతో కొట్టుకున్న మహిళలు !! నెట్టింట వైరల్‌ అవుతున్న ఫన్నీ వీడియో

అరెరె.. మార్కెట్లో ఫైటింగ్‌ ఏంది గురూ !! మరీ ఇంతలా కొట్టుకోవాలా ??

 

Published on: Apr 06, 2023 08:51 PM