సమాధుల్లో దొరికిన బంగారు నెక్లెస్‌లు..  మరింత లోతుగా తవ్వగా !!

సమాధుల్లో దొరికిన బంగారు నెక్లెస్‌లు.. మరింత లోతుగా తవ్వగా !!

Phani CH

|

Updated on: Apr 06, 2023 | 8:46 PM

రాజుల కాలం నాటి సమాధులు, పురాతన దేవాలయాల్లో పురావస్తు శాస్తవేత్తలు తరచూ తవ్వకాలు జరుపుతుంటారు. ఆ తవ్వకాల్లో విలువైన ఆభరణాలు, నిధి నిక్షేపాలు బయటపడటం సర్వసాధారణం. తాజాగా ఆర్మేనియాకు చెందిన కొందరు ఆర్కియాలజిస్టులు స్థానికంగా ఉన్న సమాధుల దగ్గర తవ్వకాలు జరిపారు.

రాజుల కాలం నాటి సమాధులు, పురాతన దేవాలయాల్లో పురావస్తు శాస్తవేత్తలు తరచూ తవ్వకాలు జరుపుతుంటారు. ఆ తవ్వకాల్లో విలువైన ఆభరణాలు, నిధి నిక్షేపాలు బయటపడటం సర్వసాధారణం. తాజాగా ఆర్మేనియాకు చెందిన కొందరు ఆర్కియాలజిస్టులు స్థానికంగా ఉన్న సమాధుల దగ్గర తవ్వకాలు జరిపారు. అందులో కనిపించినవి చూసి వారికి దిమ్మతిరిగిపోయింది. ఇంతకీ అసలేం జరిగింది.? ఆర్మేనియాలోని మెర్సామోర్‌లో కొందరు పురావస్తు శాస్తవేత్తలు పాడుపడిన సమాధుల దగ్గర తవ్వకాలు చేపట్టారు. కొంత మేర భూమిలోకి తవ్వగా..కళ్లు జిగేలుమన్నాయి. రెండు బంగారు నెక్లెస్‌లు బయటపడ్డాయి. దీంతో వారంతా సంబరపడిపోయారు. ఇంకా లోతుగా తవ్వితే బోలెడంత నిధి బయటపడుతుందని అనుకున్నారు. మరింత లోతుగా తవ్వడం మొదలుపెట్టారు. అంతే! రెండు ఆస్థిపంజరాలతో పాటు బంగారం, వెండి, ముత్యాలు, లాకెట్లు, వస్తువులు, రాగి ముంతలు లాంటివి ఎన్నో నిధినిక్షేపాలు బయటపడ్డాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మెట్రోలో చెప్పులతో కొట్టుకున్న మహిళలు !! నెట్టింట వైరల్‌ అవుతున్న ఫన్నీ వీడియో

అరెరె.. మార్కెట్లో ఫైటింగ్‌ ఏంది గురూ !! మరీ ఇంతలా కొట్టుకోవాలా ??

పిల్లిపై ఎటాక్‌ చేయబోయిన పాము.. దిమ్మదిరిగే షాకిచ్చిన పిల్లి

బ్రాండ్ న్యూ కార్‌ను టిప్‌గా వెయిట్రెస్‌ కు ఇచ్చిన యూట్యూబ‌ర్‌ !!

Balagam: తెలుగు మట్టి నుంచి పుట్టిన చిత్రం ఆస్కార్ దారిలో బలగం..

 

Published on: Apr 06, 2023 08:46 PM