బ్రాండ్ న్యూ కార్‌ను టిప్‌గా వెయిట్రెస్ కు ఇచ్చిన యూట్యూబర్ !!
అమెరికన్ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్‌గా పేరొందిన జిమ్మీ డొనాల్డ్‌సన్ రెస్టారెంట్ వెయిట్రెస్‌కు ఏకంగా బ్రాండ్ న్యూ కార్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. యూట్యూబ్‌లో 13.9 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు కలిగిన మిస్టర్‌బీస్ట్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు.
అమెరికన్ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్‌గా పేరొందిన జిమ్మీ డొనాల్డ్‌సన్ రెస్టారెంట్ వెయిట్రెస్‌కు ఏకంగా బ్రాండ్ న్యూ కార్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. యూట్యూబ్‌లో 13.9 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు కలిగిన మిస్టర్‌బీస్ట్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. ఈ వీడియోలో రెస్టారెంట్ వెయిట్రెస్‌కు తన బిజినెస్ వెంచర్స్‌ను ప్రమోట్ చేసే లోగోలతో కూడిన బ్రాండ్ న్యూ కార్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు మిస్టర్ బీస్ట్. నీవు ఇప్పటివరకూ అందుకున్న అత్యధిక టిప్ ఎంత అని బీస్ట్ వెయిట్రెస్‌ను అడగ్గా ఆమె 50 డాలర్ల వరకూ ఉంటుందని బదులిచ్చింది. ఇప్పటివరకూ ఎవరైనా టిప్‌గా కారు ఇచ్చారా అని అడుగుతూ కారు కీస్‌ను వెయిట్రెస్‌కు అందించగా ఆమె ఆశ్చర్యానికి గురౌతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Balagam: తెలుగు మట్టి నుంచి పుట్టిన చిత్రం ఆస్కార్ దారిలో బలగం..
సుక్కు ఎప్పుడో చెప్పారు.. కానీ మనమే దసరా డైరెక్టర్‌ను గుర్తిచలే..
Dasara: గుండు గుత్తగా లేపేసిండు..100 కోట్లు కొల్లగొట్టిన దసరా !!
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

