సుక్కు ఎప్పుడో చెప్పారు.. కానీ మనమే దసరా డైరెక్టర్‌ను గుర్తిచలే..
సుకుమార్ స్టార్ అండ్ పాన్ ఇండియన్ డైరెక్టర్... ఇది మనకేమో కానీ.. తన అసిస్టెంట్ డైరెక్టర్స్‌కు మాత్రం కాదు. వారందరికీ.. తనో గురువు. తన దగ్గర చేరిన అస్టిస్టెంట్ డైరెక్టర్స్ అందరికీ పని నేర్పిన గురువు.
సుకుమార్ స్టార్ అండ్ పాన్ ఇండియన్ డైరెక్టర్… ఇది మనకేమో కానీ.. తన అసిస్టెంట్ డైరెక్టర్స్‌కు మాత్రం కాదు. వారందరికీ.. తనో గురువు. తన దగ్గర చేరిన అస్టిస్టెంట్ డైరెక్టర్స్ అందరికీ పని నేర్పిన గురువు. వారిలో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రొత్సహించిన గురువు. అందుకే ఆయన ఏడీ డిపార్టెంట్‌లో ఉన్న వాళ్లందరూ.. ఇప్పుడు డైరెక్టర్లుగా మారుతున్నారు. ఫస్ట్ సినిమాతోనే సూపర్ డూపర్ హిట్లు కొడుతున్నారు. ఇక తాజాగా దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కూడా..తన ఫస్ట్ సినిమాతోనే.. అందరి చేత చప్పట్లు కొట్టించుకున్నారు. 100 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయారు. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో అందరూ తన వైపు చేసేలా చేసుకుంటున్నారు. ప్రభాస్ లాంటి స్టార్ హీరో కూడా తనతో సినిమా చేయాలని అడిగే వరకు తెచ్చుకున్నారు. అయితే శ్రీకాంత్ ఓదెల ప్రతిభ గుర్తించి సుక్కు ఎప్పుడో చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Dasara: గుండు గుత్తగా లేపేసిండు..100 కోట్లు కొల్లగొట్టిన దసరా !!

ట్రంప్ మరో కీలక నిర్ణయం.. వైట్ హౌస్‌లో ఫెయిత్ హౌస్..!

భార్యపై అనుమానంతో పెట్రోల్ పోసుకుని భర్త ఆత్మ*హ*త్యాయత్నం

నమ్మండి వీరు మగాళ్లే.. వీడియో

విండో సీటు బుక్ చేసుకున్న ప్రయాణికుడు! విమానం ఎక్కాక భారీ షాక్!

దూడకు జన్మనిచ్చిన గేదె..పుట్టిన దూడను చూసి యజమాని షాక్..!వీడియో

సంగీత్ వేడుకలో డ్యాన్స్ అదరగొట్టిన యువతి.. కానీ, ఒక్కసారిగా..

వాటే మ్యాజిక్..అరటి ఆకుపై గాల్లో ఎగిరిన కుర్రాడు..! వీడియో
