Dasara: గుండు గుత్తగా లేపేసిండు..100 కోట్లు కొల్లగొట్టిన దసరా !!
ధరణి గాడు.. దిమ్మతిరిగే హిట్టు కొట్టేశాడు. ఎట్లైతే గట్లై.. అంటూ.. గంప గుత్తగా కలెక్షన్లను కొళ్లగొడుతున్నాడు. బాక్సాఫీస్ ముందు తీన్మార్ డ్యాన్స్ చేస్తున్నాడు.
ధరణి గాడు.. దిమ్మతిరిగే హిట్టు కొట్టేశాడు. ఎట్లైతే గట్లై.. అంటూ.. గంప గుత్తగా కలెక్షన్లను కొళ్లగొడుతున్నాడు. బాక్సాఫీస్ ముందు తీన్మార్ డ్యాన్స్ చేస్తున్నాడు. తన సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి.. మీసం మెలేస్తున్నాడు. మొత్తానికి 100 కోట్ల హీరోగా బొగ్గు కుప్పల్లో పొద్దుపొడిచే సూర్యుడిలా.. మనందరికీ కనిపిస్తున్నాడు. ఎస్ ! డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో.. నాని హీరోగా.. తెరకెక్కిన పాన్ ఇండియన్ సినిమా దసరా..! శ్రీరామ నవమి కానుకగా.. ఏప్రిల్ 30న రిలీజ్ అయిన ఈ సినిమా.. డే వన్ నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇక ఈ క్రమంలోనే వరల్డ్ వైడ్ 100 క్రోర్ గ్రాస్ వసూలు చేసింది ఈ సినిమా.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Balagam: బలగం వివాదం.. దిల్ రాజు దిమ్మతిరిగే రిప్లై..
Dasara: బద్దలవుతున్న బాక్సాఫీస్. 100 కోట్ల దిశగా దసరా..
ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కొత్తగా బలగం స్కీమ్..
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

