ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కొత్తగా బలగం స్కీమ్..
అగ్గిపుల్లా.. సబ్బు బిల్లా.. కుక్క పిల్లా.. ! కాదేదీ కవితకు అనర్హం అని అప్పుడెప్పుడో.. చెప్పిన శ్రీ శ్రీ మాటలను మరో సారి గుర్తు చేస్తున్నారు మన పొలిటికల్ లీడర్లు! కాకపోతే..
అగ్గిపుల్లా.. సబ్బు బిల్లా.. కుక్క పిల్లా.. ! కాదేదీ కవితకు అనర్హం అని అప్పుడెప్పుడో.. చెప్పిన శ్రీ శ్రీ మాటలను మరో సారి గుర్తు చేస్తున్నారు మన పొలిటికల్ లీడర్లు! కాకపోతే.. ఉన్నదున్నట్టుగా కాకుండా.. కాదేదీ ప్రచారాన్ని అనర్హం అన్నట్టుగా.. చెబుతున్నారు… ఏకంగా ఎట్ ప్రజెంట్ ఓ ఫార్ములాను డిజైన్ చేశారు. ఎలక్షన్స్ సమీపిస్తన్న వేళ.. ఇప్పటి నుంచే ఆ ఫార్ములాను ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే..! జనాలను గ్యాదర్ చేసేందుకు… తమ గురించి తమ నాయకత్వ లక్షణాల గురించి చెప్పేందుకు.. బలగం సినిమాను ను భారీగా నమ్ముకుంటున్నారు. దీన్నో ఫ్రీ స్క్రీమ్ గా రన్ చేస్తున్నారు ఊర్లళ్లో ఉన్న చోటా మోటా నాయకులు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పుష్పరాజ్‌గా మారిన చెర్రీ.. లుంగి డ్యాన్స్‌తో రచ్చ రచ్చే
Dasara: బంపర్ ఆఫర్ కొట్టేసిన దసరా డైరెక్టర్..
Samantha: నాగచైతన్య శోభిత లవ్ ఎఫైర్‌పై సమంత ట్వీట్
నక్కతోక తొక్కిన దసరా డైరెక్టర్ ఒక్క సినిమాతో.. కోట్ల గిఫ్ట్
ఆ ఒక్క సినిమా చేసుంటే.. నీ రేంజ్ మారేది కదన్నా !!
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

