ఆ ఒక్క సినిమా చేసుంటే.. నీ రేంజ్ మారేది కదన్నా !!
అక్కినేని కాపౌండ్ నుంచి ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టిన సుశాంత్.. తన ఫిల్మ్ కెరీర్లో మాత్రం సక్సెస్ ఫుల్ స్టార్ హీరోగా నామ్ కమాయించలేకపోయారు.
అక్కినేని కాపౌండ్ నుంచి ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టిన సుశాంత్.. తన ఫిల్మ్ కెరీర్లో మాత్రం సక్సెస్ ఫుల్ స్టార్ హీరోగా నామ్ కమాయించలేకపోయారు. కెరీర్ బిగినింగ్‌లో తన సినిమాలతో హిట్స్ కొట్టినప్పటికీ… అవకాశాలు లేక ఢీలా పడ్డారు. కానీ ఓ సూపర్ హిట్ సినిమా తను చేయాల్సిందని…. తాజాగా తన మాటల్లోనే బయట పడడంతో.. ఒక్కసారిగా అందర్నీ షాకయ్యేలా చేశారు. ఆ సినిమానే చేస్తే.. స్టార్ హీరో అయిపోయేవాడివిగా అన్నా.. అనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నారు. ఎట్ ప్రజెంట్ హీరోగానే కాకుండా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాలు చేస్తున్న సుశాంత్.. రవితేజ రావణాసుర సినిమాతో విలన్‌గా మారనున్నారు. ఇక ఈ కమ్రంలోనే ఈ మూవీ ప్రమోషన్లోనే.. తన కెరీర్ బిగినింగ్ డేస్ గురించి చెప్పుకొచ్చారు. శర్వానంద్ కెరీర్‌ను సూపర్ డూపర్ హిట్‌తో.. నిలబెట్టిన ఎక్స్‌ప్రెస్ రాజా సినిమా నిజానికి తనను చేయాల్సిందని రివీల్ చేసి అందర్నీ షాకయ్యేలా చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Balagam: బలగం చూస్తూ.. గుక్కపట్టి ఏడ్చారు..
Jr NTR: గోవాకి యంగ్ టైగర్.. ఫాలో చేస్తున్న ఫ్యాన్స్
ఆ కారణంతోనే.. పిల్లల్ని ఇన్ని రోజులు వద్దనుకున్నాం !!
అమెరికా పేదల ఆదాయం కంటే.. భారత్ ధనికుల ఆదాయం చాలా తక్కువ
అరటినారతో అద్భుతం సృష్టించిన నేతన్న!
ఈ గీతకార్మికుడి ఐడియా అదిరింది..
మంచును కరిగించేస్తున్న పెంగ్విన్ల మలం..
బెంగాల్లో బిర్యానీ దుమారం.. హిందువులనుంచే కొనాలంటూ పోస్టర్లు!
ఒక్కరికే దిక్కులేదంటే.. నీకు 21 మంది భార్యలా!
పులి ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత..

