ప్రేమించిన భర్తే శత్రువయ్యాడు.. మనీషా చేదు గతం !!
మనీషా కోయిరాలా..! బాలీవుడ్ స్టార్ హీరోయిన్! సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీల్లో కూడా.. క్రేజ్ కమాయించిన హీరోయిన్! అలాంటి హీరోయిన్ .. ఉన్నట్టుండి ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి మాయమయ్యారు.
మనీషా కోయిరాలా..! బాలీవుడ్ స్టార్ హీరోయిన్! సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీల్లో కూడా.. క్రేజ్ కమాయించిన హీరోయిన్! అలాంటి హీరోయిన్ .. ఉన్నట్టుండి ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి మాయమయ్యారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను వదిలేశారనే న్యూస్‌తో.. అంతటా హాట్ టిపక్‌గా మారారు. డిప్రెరషన్‌కెళ్లారని.. ఆల్కాహాల్కు బానిసయ్యారనే టాక్ కూడా వచ్చేలా చేసుకున్నారు. ఇక తాజాగా ఆ కామెంట్స్‌పై రియాక్టయ్యారు. తన చేదు గతాన్ని తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌తో పంచుకున్నారు. రీసెంట్‌గా.. తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టిన మనీషా.. బాలీవుడ్లో మళ్లీ బిజీ అవుతున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా… వరుస సినిమాలు చేస్తున్నారు. ఇక ఈ కమ్రంలోనే ఓ ఇంటర్య్యూలో ప్రేమించిన భర్తే తనుకు శత్రువయ్యాడని ఎమోషనల్ అయ్యారు. అందర్నీ షాకయ్యేలా చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆఫీస్ పనిపై ఊరెళ్లిన భర్త.. ఇంతలో భార్య ఏంచేసిందో తెలుసా ??
పర్యాటకులకు చుక్కలు చూపించిన రైనో !! కిలోమీటరు పరుగెత్తిన ఖడ్గమృగం
ఆమెను చూసి తోడేళ్లే పారిపోతున్నాయి.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
కొత్త రకం రెల్లుజాతి పామును చూసారా ??
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్‌లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే

