పర్యాటకులకు చుక్కలు చూపించిన రైనో !! కిలోమీటరు పరుగెత్తిన ఖడ్గమృగం
సాధారణంగా జూలకో, సఫారీకో వెళ్లినప్పుడు క్రూర మృగాలను దగ్గరనుంచి చూస్తాం. చూసినంతవరకూ ఓకే.. దూరం నుంచి ఓ ఫోటో కూడా తీసుకోవచ్చు..
సాధారణంగా జూలకో, సఫారీకో వెళ్లినప్పుడు క్రూర మృగాలను దగ్గరనుంచి చూస్తాం. చూసినంతవరకూ ఓకే.. దూరం నుంచి ఓ ఫోటో కూడా తీసుకోవచ్చు.. అలాకాకుండా వాటిని ఆట పట్టించాని చూసారో… మీకు చుక్కలు చూపిస్తాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. సఫారీకి వెళ్లిన కొందరు టూరిస్టులను తరిమి తరిమి పరుగులు పెట్టించింది ఓ ఖడ్గమృగం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతూ నెటిజన్లకు చెమటలు పట్టిస్తోంది. దక్షిణాఫ్రికాలోని గ్రేటర్ క్రుగర్ నేషనల్ పార్క్‌కి స్నేహితులతో కలిసి వెళ్లాడోవ్యక్తి. వారంతా కలిసి సఫారీ జీప్‌లో విహరిస్తూ అక్కడి మృగాలను చూస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇంతలో రోడ్డు పక్కన గడ్డిమేస్తూ కనిపించింది ఓ ఖడ్గమృగం. జీపు శబ్ధం విని ఒక్కసారిగా తలపైకెత్తి చూసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇది ఎలిఫెంట్ చెక్‌పోస్ట్.. ఆపి తీరాల్సిందే !!
ఆమెను చూసి తోడేళ్లే పారిపోతున్నాయి.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

