ఆఫీస్ పనిపై ఊరెళ్లిన భర్త.. ఇంతలో భార్య ఏంచేసిందో తెలుసా ??
ఓ వ్యక్తి ఆఫీసు పనిమీద ఊరెళ్తున్నానని, మూడు రోజులు క్యాంప్.. ఇంట్లో జాగ్రత్తగా ఉండమని భార్యకు చెప్పి బయలుదేరాడు. ఎందుకో భర్త తీరుపై అనుమానం వచ్చిన భార్య అతని ఆఫీసుకు ఫోన్ చేసింది.
ఓ వ్యక్తి ఆఫీసు పనిమీద ఊరెళ్తున్నానని, మూడు రోజులు క్యాంప్.. ఇంట్లో జాగ్రత్తగా ఉండమని భార్యకు చెప్పి బయలుదేరాడు. ఎందుకో భర్త తీరుపై అనుమానం వచ్చిన భార్య అతని ఆఫీసుకు ఫోన్ చేసింది. తన భర్త ఆఫీసుకు 3 రోజులు సెలవు పెట్టినట్టు తెలుసుకుంది. వెంటనే తన కుమారుడిని వెంటపెట్టుకుని భర్తను ఫాలో అయింది. కారులో వెళ్తున్న తన భర్త ఓ కళ్యాణమండపం దగ్గర ఆగి లోపలికి వెళ్లాడు. ఇంత రహస్యంగా పెళ్లికి వెళ్లాల్సిన అవసరమేముంది అనుకుంటూ ఆమె కూడా భర్తకు తెలియకుండా కళ్యాణమండపం వద్దకు వెళ్లింది. అక్కడ వధూవరుల ప్లెక్సీని చూసి ఖంగుతింది. ఆ ఫ్లెక్సీలో ఉన్న వరుడు సాక్షాత్తూ ఈమె భర్త.. వెంటనే అక్కడున్న కొంతమందిని ఆరా తీసింది. అతనే పెళ్లికొడుకని నిర్ధారించుకుని వెంటనే అతను తన భర్త అని, 2014 అక్టోబరులో తామిద్దరికీ పెళ్లయిందని, ఓ బాబుకూడా ఉన్నాడని చెప్పింది. విషయం తెలుసుకున్న వధువు కుటుంబ సభ్యులు ఆమెను లోపలికి తీసుకెళ్లి అన్ని వివరాలూ తెలుసుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పర్యాటకులకు చుక్కలు చూపించిన రైనో !! కిలోమీటరు పరుగెత్తిన ఖడ్గమృగం
ఆమెను చూసి తోడేళ్లే పారిపోతున్నాయి.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్

