ఆమెను చూసి తోడేళ్లే పారిపోతున్నాయి.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
సోషల్ మీడియాలో అడవి జంతువులకు సంబంధించి అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా తోడేళ్లకు సంబంధించిన వీడియో ఒకటి నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తుంది
సోషల్ మీడియాలో అడవి జంతువులకు సంబంధించి అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా తోడేళ్లకు సంబంధించిన వీడియో ఒకటి నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఒక తోడేళ్ల గుంపు ఓ సాధారణ మహిళను చూసి పారిపోతున్నాయి. ఆమె అలా నడుచుకుంటూ వెళ్తుంటే తోడేళ్లు బహుపరాక్ అన్నట్టుగా పక్కకు తొలగి ఆమెకు దారిస్తున్నాయి. అడవీ ప్రాంతంలో నడక మార్గంలో ఓ మహిళ నెత్తిమీద కట్టెలమోపును, చేతిలో లాంతరును పట్టుకొని నడుచుకుంటూ వెళ్తోంది. కొద్ది దూరం వెళ్లేసరికి అక్కడ ఒక తోడేళ్ల గుంపు సేదదీరుతూ ఉంది. సాధారణంగా తోడేలు కంటే ఏ జీవి కనబడినా ప్రాణాలతో మిగలడం కల్ల.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చిరుత వర్సెస్ టైగర్.. విన్నర్ ఎవరో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

