Jr NTR: గోవాకి యంగ్ టైగర్.. ఫాలో చేస్తున్న ఫ్యాన్స్
నిన్న మొన్నటి వరకు.. ట్రిపుల్ ఆర్ హంగామాతో బిజీగా ఉన్న యంగ్ టైగర్ ... ఎట్ ప్రజెంట్ ఎన్టీఆర్ 30 సెట్లో.. హంగామా చేస్తున్నారు. షూటింగ్ మొదలెట్టేసి రఫ్పాడిస్తున్నారు.
నిన్న మొన్నటి వరకు.. ట్రిపుల్ ఆర్ హంగామాతో బిజీగా ఉన్న యంగ్ టైగర్ … ఎట్ ప్రజెంట్ ఎన్టీఆర్ 30 సెట్లో.. హంగామా చేస్తున్నారు. షూటింగ్ మొదలెట్టేసి రఫ్పాడిస్తున్నారు. ఇక ఇలాంటి ఈ బిజీ అడ్ పీక్ టైంలో.. గోవా వెళ్తుతున్నారు. ఎస్ ! యంగ్ టైగర్ ఎన్టీఆర్ గోవా వెళ్తుతున్నారు. అయితే సమ్మర్ వెకేషన్‌కో.. లేదా పార్టీ చేసుకునేందుకో కాదు.. ఫిల్మ్ షూటింగ్కు..! కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కతున్న ఎన్టీఆర్ 30 సినిమా షూటింగ్‌కు. కొరటాల ముందే చెప్పినట్టు.. తీర ప్రాతం చూట్టే ఈ కథ తిరుగుతుండడంతో.. ఈ సినిమాలోని ఓ భారీ బోట్ యాక్షన్ సీక్వెన్స్‌ను గోవాలో షూట్ చేసేందుకు ప్లాన్ చేశారట కొరటాల. అందుకోసం ఏకంగా హాలీవుడ్ నుంచి స్టంట్స్ మ్యాన్స్‌ను కూడా రప్పించారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ కారణంతోనే.. పిల్లల్ని ఇన్ని రోజులు వద్దనుకున్నాం !!
మరీ దారుణం.. ఓ కోడిగుడ్డు కారణంగానే చిక్కుల్లోకి దసరా
ప్రేమించిన భర్తే శత్రువయ్యాడు.. మనీషా చేదు గతం !!
ఆఫీస్ పనిపై ఊరెళ్లిన భర్త.. ఇంతలో భార్య ఏంచేసిందో తెలుసా ??
పర్యాటకులకు చుక్కలు చూపించిన రైనో !! కిలోమీటరు పరుగెత్తిన ఖడ్గమృగం
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్.. ఆ తర్వాత
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!
కైలాసగిరి మంచులింగం.. ఫ్రిజ్‌లో దర్శనం!
లైక్స్ కోసం ఇంతకు తెగించావా తల్లీ!

