ఆ కారణంతోనే.. పిల్లల్ని ఇన్ని రోజులు వద్దనుకున్నాం !!
చెర్రీని పెళ్లి చేసుకుని.. యేడాదయ్యింది మొదలు.. పిల్లల్లెప్పుడు అనే అనే ప్రశ్నతో..! అందరి ఆరా తీతతో..! నెట్టింట ఇష్టమొచ్చినట్టు వచ్చే న్యూస్‌తో.. ! కాస్త పరేషాన్ అయిన ఉపాసన..
చెర్రీని పెళ్లి చేసుకుని.. యేడాదయ్యింది మొదలు.. పిల్లల్లెప్పుడు అనే అనే ప్రశ్నతో..! అందరి ఆరా తీతతో..! నెట్టింట ఇష్టమొచ్చినట్టు వచ్చే న్యూస్‌తో.. ! కాస్త పరేషాన్ అయిన ఉపాసన.. తాజాగా అప్పుడు తను పడిన మానసిక సంఘర్షణ గురించి తాజాగా ఓ ఇంటర్య్యూలో చెప్పారు. తనపై వచ్చిన కామెంట్స్‌పై.. ట్రోల్స్‌పై కూడా రియాక్టయ్యారు. ఇక ఈ క్రమంలోనే.. పిల్లల్ని ఇన్ని రోజులు ఎందుకు వద్దనుకున్నారో చెప్పారు. ఆ మాటలతో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఎస్ ! ఇన్నాళ్లూ.. ప్రతీ ఇంటర్య్యూలో పిల్లల గురించి ప్రశ్నలు ఎదుర్కొన్న ఉపాసన.. వాటికి సమాధానాలు చెప్పకుండా.. మాట దాటేస్తూనే వచ్చారు. కానీ తాజాగా పిల్లల్ని తాము 10 వేళ్ల తరువాత కందామనే అనుకున్నామని చెప్పి అందర్నీ షాక్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మరీ దారుణం.. ఓ కోడిగుడ్డు కారణంగానే చిక్కుల్లోకి దసరా
ప్రేమించిన భర్తే శత్రువయ్యాడు.. మనీషా చేదు గతం !!
ఆఫీస్ పనిపై ఊరెళ్లిన భర్త.. ఇంతలో భార్య ఏంచేసిందో తెలుసా ??
పర్యాటకులకు చుక్కలు చూపించిన రైనో !! కిలోమీటరు పరుగెత్తిన ఖడ్గమృగం
ఆమెను చూసి తోడేళ్లే పారిపోతున్నాయి.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??

