Balagam: బలగం చూస్తూ.. గుక్కపట్టి ఏడ్చారు..
ఎమోషన్! భావోద్వేగం! మనకు కష్టమొచ్చినా.. బాధ కలిగినా.. మన మైండ్‌లో పుట్టుకొచ్చే ఫీలింగ్. మనకు మాత్రమే కాదు..! ఎదుటోళ్లకు కష్టమొచ్చినా.. అది మనవరకొచ్చినా..!
ఎమోషన్! భావోద్వేగం! మనకు కష్టమొచ్చినా.. బాధ కలిగినా.. మన మైండ్‌లో పుట్టుకొచ్చే ఫీలింగ్. మనకు మాత్రమే కాదు..! ఎదుటోళ్లకు కష్టమొచ్చినా.. అది మనవరకొచ్చినా..! మనస్సు చివుక్కుమనేలా ఏదైనా చూసినా.. అది సినిమా అయినా.. సీరియల్ అయినా.. యూట్యూబ్ వీడియో అయినా.. ఆఖరికి ఓ ఫోటో అయినా..! ఈ ఫీలింగ్ మనలో కొట్టొచ్చినట్టు పుట్టుకొస్తుంది. ఉప్పొంగుతూ.. మన కంటి నుంచి కన్నీరు వచ్చేలా చేస్తుంది. ఇక ఇప్పుడు తాజాగా రిలీజ్ అయిన బలగం సినిమా కూడా అదే చేస్తుంది. చూస్తున్న వారిని ఉన్నచోటే.. కొమురయ్య కొరయ్య అని ఏడిచేలా చేస్తోంది. చూశారుగా ఈ వీడియో…! ఓ ఊళ్లో పరదాలు కట్టుకుని మరీ.. మూకుమ్మడిగా.. బలగం సినిమా చూస్తూ.. ఏడుస్తున్నారు ఆ వూరి వాళ్లు. అయితే ఈ వీడియోను ఓ వ్యక్తి.. తన సోషల్ మీడియా హ్యాండిల్లో షేర్ చేసి.. డైరెక్టర్ బలగం వేణును ట్యాగ్ చేయడంతో.. బయటికొచ్చింది. అలా.. తాజాగా డైరెక్టర్ బలగం వేణును కూడా.. ఈ వీడియో కదిలించింది. తన బలగం ప్రేక్షకులని ఇలా కదిలించడం తన అదృష్టం అనే ట్వీట్ తన నుంచి వచ్చేలా చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jr NTR: గోవాకి యంగ్ టైగర్.. ఫాలో చేస్తున్న ఫ్యాన్స్
ఆ కారణంతోనే.. పిల్లల్ని ఇన్ని రోజులు వద్దనుకున్నాం !!
మరీ దారుణం.. ఓ కోడిగుడ్డు కారణంగానే చిక్కుల్లోకి దసరా
ప్రేమించిన భర్తే శత్రువయ్యాడు.. మనీషా చేదు గతం !!
ఆఫీస్ పనిపై ఊరెళ్లిన భర్త.. ఇంతలో భార్య ఏంచేసిందో తెలుసా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

