పుష్పరాజ్‌గా మారిన చెర్రీ.. లుంగి డ్యాన్స్‌తో రచ్చ రచ్చే
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ .. పుష్ప సినిమాతో తగ్గేలే లెవల్ ఫర్ఫార్మెన్స్ ఇచ్చారు. తన వింటేజ్ గెటప్‌లో కూడా స్టైల్ చూపించి.. అందర్నీ ఫాలో అయ్యేలా చేసుకున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ .. పుష్ప సినిమాతో తగ్గేలే లెవల్ ఫర్ఫార్మెన్స్ ఇచ్చారు. తన వింటేజ్ గెటప్‌లో కూడా స్టైల్ చూపించి.. అందర్నీ ఫాలో అయ్యేలా చేసుకున్నారు. అలాంటి బన్నీస్ పుష్పరాజ్ గెటప్‌లో.. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కనిపించారు. కనిపించడమే కాదు.. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌లో గూస్ బంప్స్ తెప్పించారు. ఎస్ ! ఒత్తుగా పెరిగిన జుట్టుతో.. చేతికి గోల్డ్ వాచ్‌తో.. మెడలో రుద్రాక్ష దండంతో.. లుంగితో… కళ్లకు పెట్టుకున్న కళ్లద్దాలతో..! సల్మాన్ ఖాన్ … రీసెంట్ ట్రెండీ సాంగ్ ‘ఎంటమ్మా’ సీన్‌లోకి అడుగుపెట్టిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తన బావ పుష్పరాజ్ .. అలియాస్ ఐకాన్ స్టార్ బన్నీని గుర్తు తెచ్చారు. గుర్తుకు తేవడమే కాదు.. పుష్ప2 సినిమాను చెర్రీ చేస్తే.. ఇలాగే ఉంటారేమో అనే థాట్ తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌లో పుట్టించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Dasara: బంపర్ ఆఫర్ కొట్టేసిన దసరా డైరెక్టర్..
Samantha: నాగచైతన్య శోభిత లవ్ ఎఫైర్‌పై సమంత ట్వీట్
నక్కతోక తొక్కిన దసరా డైరెక్టర్ ఒక్క సినిమాతో.. కోట్ల గిఫ్ట్
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్‌లైన్.. మీ పాన్‌కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్‌లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో

