నక్కతోక తొక్కిన దసరా డైరెక్టర్ ఒక్క సినిమాతో.. కోట్ల గిఫ్ట్
సినిమా ఇండస్ట్రీలో గిఫ్ట్ కల్చర్ కామన్. ఓ సినిమా హిట్టైనా.. బాక్సాఫీస్‌ను షేక్ చేసే రేంజ్ కలెక్షన్లు రాబట్టినా.. ఆ సినిమా డైరెక్టర్‌కు ప్రొడ్యూసర్ అండ్ హీరో తరుపున కాస్ట్లీ గిఫ్ట్స్ వస్తుంటాయి.
సినిమా ఇండస్ట్రీలో గిఫ్ట్ కల్చర్ కామన్. ఓ సినిమా హిట్టైనా.. బాక్సాఫీస్‌ను షేక్ చేసే రేంజ్ కలెక్షన్లు రాబట్టినా.. ఆ సినిమా డైరెక్టర్‌కు ప్రొడ్యూసర్ అండ్ హీరో తరుపున కాస్ట్లీ గిఫ్ట్స్ వస్తుంటాయి. అలా తాజాగా దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలకు దిమ్మతిరిగే భారీ గిఫ్ట్ ఒకటి వచ్చింది. ఇప్పుడదే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఎస్ ! తన డెబ్యూ మూవీ.. దసరాతో .. పాన్ ఇండియన్ రేంజ్ హిట్టు కొట్టారు శ్రీకాంత్ ఓదెల. తన పర్ఫెక్ట్ టేకింగ్ తో .. అండ్ స్టోరీ నరేషన్‌తో.. దసరాకు జనాలు పోటెత్తేలా చేశారు. ఇక ఈ క్రమంలోనే.. ఈసినిమాను వందకోట్ల మార్క్ వైపు పరిగెత్తిస్తున్నారు. దీంతో ఇంప్రెస్ అయిన ఈ మూవీ ప్రొడ్యూసర్ చెరకూరి సుధాకర్ … ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్‌కు.. ఓ క్లాస్టీ ఆడి కార్ గిఫ్ట్ గా ఇచ్చారట. ఆ కార్ విలువ దాదాపు 80లక్షలు ఉందట. దీంతో ఈ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీ ఇంట హాట్ టాపిక్ గా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమెరికా పేదల ఆదాయం కంటే.. భారత్ ధనికుల ఆదాయం చాలా తక్కువ
అరటినారతో అద్భుతం సృష్టించిన నేతన్న!
ఈ గీతకార్మికుడి ఐడియా అదిరింది..
మంచును కరిగించేస్తున్న పెంగ్విన్ల మలం..
బెంగాల్లో బిర్యానీ దుమారం.. హిందువులనుంచే కొనాలంటూ పోస్టర్లు!
ఒక్కరికే దిక్కులేదంటే.. నీకు 21 మంది భార్యలా!
పులి ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత..

