Dasara: బంపర్ ఆఫర్ కొట్టేసిన దసరా డైరెక్టర్..
దసరా మూవీతో డెబ్యూ డైరెక్టర్‌గా... దిమ్మతిరిగే హిట్ కొట్టిన శ్రీకాంత్ ఓదెల.. తాజాగా బంపర్ ఆఫర్ అందుకున్నారు. తన డైరెక్షన్స్ స్కిల్స్‌ను మరో సారి నెక్ట్స్ లెవర్లలో ఎక్స్‌ప్లోర్ చేసేందుకు రెడీ అయిపోతున్నారు.
దసరా మూవీతో డెబ్యూ డైరెక్టర్‌గా… దిమ్మతిరిగే హిట్ కొట్టిన శ్రీకాంత్ ఓదెల.. తాజాగా బంపర్ ఆఫర్ అందుకున్నారు. తన డైరెక్షన్స్ స్కిల్స్‌ను మరో సారి నెక్ట్స్ లెవర్లలో ఎక్స్‌ప్లోర్ చేసేందుకు రెడీ అయిపోతున్నారు. ఓ యంగ్ అండ్ డైనమిక్ హీరోను డైరెక్ట్ చేసే సూపర్ ఛాన్స్‌ను తాజాగా పట్టేశారు.ఎస్ ! పాన్ ఇండియన్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన శ్రీకాంత్ ఓదెల.. నాని ఛాన్స్ ఇవ్వడంతో.. తనను తాను నిరూపించుకున్నారు. తను తెరకెక్కించిన దసరా ఫిల్మ్‌తో.. త్రూ అవుట్ ఇండియా బజ్ చేస్తున్నారు. నానీకి బిగ్గెస్ట్ హిట్ అందించారు. ఇక ఇప్పుడు యంగ్ అండ్ డైనమిక్ హీరో.. అఖిల్ అక్కినేని డైరెక్టర్ చేయబోతున్నారట. ఆయనతో తన నెక్ట్స్ మూవీ ప్లాన్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Samantha: నాగచైతన్య శోభిత లవ్ ఎఫైర్‌పై సమంత ట్వీట్
నక్కతోక తొక్కిన దసరా డైరెక్టర్ ఒక్క సినిమాతో.. కోట్ల గిఫ్ట్
ఆస్తులు పంచి అంత్యక్రియల ఖర్చులు అకౌంట్లో వేసి. కుటుంబం ఆత్మహత్య
ప్రాణం తీసిన బంగీజంప్.. ఏం జరిగిందంటే..
వర్క్ ఫ్రమ్ బైక్.. అంత ఆత్రం ఎందుకు బాబూ..బ్రతకాలని లేదా నీకు!
అస్థిపంజరాలు చెప్పిన లక్షల ఏళ్ల నాటి రహస్యం..
92 ఏళ్ల వయసులో 30 ఏళ్ల ఫిట్నెస్..!
అక్కడ కొండచిలువల వేట చాలా ఫేమస్!
12 రోజుల పాటు కదలని ట్రాఫిక్ జామ్.. ఎక్కడ? ఎప్పుడు?

