Balagam: బలగం వివాదం.. దిల్ రాజు దిమ్మతిరిగే రిప్లై..
ఓ పక్క బలగం.. అందరి మనసులు గెలుచుకుంటూ పోతున్న వేళ..! పల్లె పల్లెల్లో ముసలీ ముతకాని తేడా లేకుండా అందరూ.. ఈ సినిమాను చూస్తూ ఎమోషనల్ అవుతున్న వేళ.. !
ఓ పక్క బలగం.. అందరి మనసులు గెలుచుకుంటూ పోతున్న వేళ..! పల్లె పల్లెల్లో ముసలీ ముతకాని తేడా లేకుండా అందరూ.. ఈ సినిమాను చూస్తూ ఎమోషనల్ అవుతున్న వేళ.. ! అప్పటికే పంతాలతో విడిపోయిన అన్నదమ్ములు కూడా ఈ సినిమా చూసి కలుస్తున్న వేళ..! దిల్ రాజు ఈ సినిమాను బహిరంగంగా ప్రదర్శించడంపై సీరియస్ అయ్యారనే వార్తలు బయటికి వచ్చాయి. విలేజెస్‌లో స్క్రీన్స్ పెట్టి మరీ తన సినిమాను ప్రదర్శిచండం పై.. దిల్ రాజు పోలీస్ మెట్లెక్కారనే కామెట్స్ అంతటా హాట్ టాపిక్ గా మారియి. అయితే ఇదే విషయం పై తాజాగా దిల్ రాజు మాట్లాడారు. మాట్లాడడమే కాదు.. దిమ్మతిరిగే క్లారిటీ ఇచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Dasara: బద్దలవుతున్న బాక్సాఫీస్. 100 కోట్ల దిశగా దసరా..
ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కొత్తగా బలగం స్కీమ్..
పుష్పరాజ్‌గా మారిన చెర్రీ.. లుంగి డ్యాన్స్‌తో రచ్చ రచ్చే
Dasara: బంపర్ ఆఫర్ కొట్టేసిన దసరా డైరెక్టర్..
Samantha: నాగచైతన్య శోభిత లవ్ ఎఫైర్‌పై సమంత ట్వీట్
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

