అరెరె.. మార్కెట్లో ఫైటింగ్ ఏంది గురూ !! మరీ ఇంతలా కొట్టుకోవాలా ??
సిమ్లాలోని పండ్ల మార్కెట్‌లో వ్యాపారుల మధ్య వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. వ్యాపారులు కొట్లాడుకుంటున్న వీడియో వైరల్‌గా మారింది. ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ వీడియోని ముచ్చటగా బాగ్‌పత్ యుద్ధంగా పిలుస్తున్నారు.
సిమ్లాలోని పండ్ల మార్కెట్‌లో వ్యాపారుల మధ్య వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. వ్యాపారులు కొట్లాడుకుంటున్న వీడియో వైరల్‌గా మారింది. ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ వీడియోని ముచ్చటగా బాగ్‌పత్ యుద్ధంగా పిలుస్తున్నారు. కారణం.. గతంలో ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో కస్టమర్లను ఆకట్టుకునే క్రమంలో ఇద్దరు చాట్ వ్యాపారుల మధ్య జరిగిన ఘర్షణ భారీ కొట్లాటకు దారి తీసిన సంఘటనను కొందరు గుర్తు చేశారు. తాజాగా సిమ్లా ఫ్రూట్ మార్కెట్ వ్యాపారుల మధ్య జరిగిన ఘర్షణను ‘బాగ్‌పత్ ఫైట్ 2.0’గా కొందరు వ్యవహరిస్తున్నారు. పండ్ల వేలం సందర్భంగా ఇద్దరు వ్యాపారుల మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరగడంతో అది కాస్తా ఇద్దరి మధ్య ఘర్షణకు దారి తీసింది వ్యాపారులు ఒకరిపై ఒకరు ట్రేలు, కర్రలతో కొట్టుకున్నారు. పిడిగుద్దులు కురిపించుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పిల్లిపై ఎటాక్ చేయబోయిన పాము.. దిమ్మదిరిగే షాకిచ్చిన పిల్లి
బ్రాండ్ న్యూ కార్‌ను టిప్‌గా వెయిట్రెస్ కు ఇచ్చిన యూట్యూబర్ !!
Balagam: తెలుగు మట్టి నుంచి పుట్టిన చిత్రం ఆస్కార్ దారిలో బలగం..
సుక్కు ఎప్పుడో చెప్పారు.. కానీ మనమే దసరా డైరెక్టర్‌ను గుర్తిచలే..
Dasara: గుండు గుత్తగా లేపేసిండు..100 కోట్లు కొల్లగొట్టిన దసరా !!
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్

