పిల్లిపై ఎటాక్ చేయబోయిన పాము.. దిమ్మదిరిగే షాకిచ్చిన పిల్లి
ప్రతిరోజూ మనం జంతువులకు సంబంధించిన వీడియోలను నెట్టింట చూస్తుంటాం. తాజాగా ఓ పిల్లి, పాముకు సంబంధించిన వీడియో నెటిజన్లను తెగ నవ్విస్తోంది. ఈ వీడియోలో చెట్ల మధ్య రెండు పిల్లులు ఆడుకుంటున్నాయి.
ప్రతిరోజూ మనం జంతువులకు సంబంధించిన వీడియోలను నెట్టింట చూస్తుంటాం. తాజాగా ఓ పిల్లి, పాముకు సంబంధించిన వీడియో నెటిజన్లను తెగ నవ్విస్తోంది. ఈ వీడియోలో చెట్ల మధ్య రెండు పిల్లులు ఆడుకుంటున్నాయి. వాటిలో ఒకటి గోల్డ్ కలర్ పిల్లి, రెండోది బ్లాక్ కలర్ పిల్లి. ఈ పిల్లులు ఎంతో సరదాగా ఆడుకుంటుండగా.. అక్కడికి ఓ పేద్ద పాము వచ్చింది. సరాసరి గోల్డ్ కలర్‌పిల్లిపైన ఎటాక్ చేయబోయింది. అయితే ఆ పాముకి దిమ్మదిరిగే షాకిచ్చింది ఆ పిల్లి.. వేగంగా దూసుకొచ్చిన ఆ పాము బంగారు వర్ణంలో ఉన్న పిల్లి వద్దకు వచ్చి తదేకంగా చూస్తూ.. ఒక్కసారిగా అటాక్ చేయబోయింది. వెంటనే అలర్టయిన ఆ పిల్లి దానికి కాటు వేసే ఛాన్స్ ఇవ్వకుండా పాముని తన కాలితో లాగిపెట్టి ఒక్కటి కొట్టింది. పిల్లి దెబ్బకి దిమ్మదిరిగి మైండ్ బ్లాంక్ అయినట్టుంది బతుకు జీవుడా అనుకుంటూ అక్కడినుంచి జారుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. పిల్లి వేగం, సమయస్ఫూర్తి, ధైర్యం చూసి దానిని మెచ్చుకుంటున్నారు. పిల్లి దెబ్బ.. పాము అబ్బా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బ్రాండ్ న్యూ కార్‌ను టిప్‌గా వెయిట్రెస్ కు ఇచ్చిన యూట్యూబర్ !!
Balagam: తెలుగు మట్టి నుంచి పుట్టిన చిత్రం ఆస్కార్ దారిలో బలగం..
సుక్కు ఎప్పుడో చెప్పారు.. కానీ మనమే దసరా డైరెక్టర్‌ను గుర్తిచలే..
Dasara: గుండు గుత్తగా లేపేసిండు..100 కోట్లు కొల్లగొట్టిన దసరా !!
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

