మెట్రోలో చెప్పులతో కొట్టుకున్న మహిళలు !! నెట్టింట వైరల్‌ అవుతున్న ఫన్నీ వీడియో

బస్సు ప్రయాణాల్లో సీటు కోసం పోటీపడటం చూశాం. చాలామంది కిటికీల్లోంచి కర్చీఫ్‌లు వేసి మరీ సీటు రిజర్వ్‌ చేసుకుంటుంటారు. కొంతమంది ఆ ఖర్చీఫ్‌ తీసి అవతల పడేసి మరీ కూర్చుంటారు... అది వేరే విషయం... ఈ సీట్ల పోరు ఇప్పడు మెట్రో ట్రైన్లకు చేరింది.

మెట్రోలో చెప్పులతో కొట్టుకున్న మహిళలు !! నెట్టింట వైరల్‌ అవుతున్న ఫన్నీ వీడియో

|

Updated on: Apr 06, 2023 | 8:45 PM

బస్సు ప్రయాణాల్లో సీటు కోసం పోటీపడటం చూశాం. చాలామంది కిటికీల్లోంచి కర్చీఫ్‌లు వేసి మరీ సీటు రిజర్వ్‌ చేసుకుంటుంటారు. కొంతమంది ఆ ఖర్చీఫ్‌ తీసి అవతల పడేసి మరీ కూర్చుంటారు… అది వేరే విషయం… ఈ సీట్ల పోరు ఇప్పడు మెట్రో ట్రైన్లకు చేరింది. నగరాల్లోని మెట్రోలు అందుబాటులోకి వచ్చాక నిమిషాల్లో గమ్యస్థానానికి చేర్చుతున్నాయి. అయినా ఈ సీట్ల ఫైట్‌ మాత్రం ఆగడంలేదు. తాజాగా ఓ మెట్రో రైల్లో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు సీటు కోసం పోటీపడ్డారు. ఏకంగా చెప్పులతో కొట్టుకునే వరకూ వెళ్లారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట నవ్వులు పూయిస్తోంది. ఈ వీడియోలో మెట్రో ట్రైన్‌లో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు సీటు కోసం పోట్లాడుకుంటున్నారు. ఓ మహిళ తన కాలి చెప్పును తీసి మరో మహిళపైకి దాడికి వెళ్లింది. ఆమెకూడా ఏమీ తగ్గలేదు. కాకపోతే ఆమె తన చేతిలో ఉన్న వాటర్‌ బాటిల్‌తో రివర్స్‌ ఎటాక్ చేసింది. ఇద్దరూ ఒకరినొకరు చంపేస్తానంటే చంపేస్తానంటూ బెదిరింపులకు కూడా దిగారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అరెరె.. మార్కెట్లో ఫైటింగ్‌ ఏంది గురూ !! మరీ ఇంతలా కొట్టుకోవాలా ??

పిల్లిపై ఎటాక్‌ చేయబోయిన పాము.. దిమ్మదిరిగే షాకిచ్చిన పిల్లి

బ్రాండ్ న్యూ కార్‌ను టిప్‌గా వెయిట్రెస్‌ కు ఇచ్చిన యూట్యూబ‌ర్‌ !!

Balagam: తెలుగు మట్టి నుంచి పుట్టిన చిత్రం ఆస్కార్ దారిలో బలగం..

సుక్కు ఎప్పుడో చెప్పారు.. కానీ మనమే దసరా డైరెక్టర్‌ను గుర్తిచలే..

 

Follow us