ఊపిరాడక ఉక్కిరిబిక్కిరైన చిన్నారి.. టెస్ట్ చేసి డాక్టర్లు షాక్ !!
ఖండ్వాకు చెందిన 11 నెలల చిన్నారి ఊపిరి తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడేది. ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేకపోయింది. ఓ రోజు ఊపిరాడక చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురవడంతో తల్లిదండ్రులు ఇండోర్‌లోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడున్న డాక్టర్లు ఆ చిన్నారికి కొన్ని టెస్టులు నిర్వహించారు.
ఖండ్వాకు చెందిన 11 నెలల చిన్నారి ఊపిరి తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడేది. ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేకపోయింది. ఓ రోజు ఊపిరాడక చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురవడంతో తల్లిదండ్రులు ఇండోర్‌లోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడున్న డాక్టర్లు ఆ చిన్నారికి కొన్ని టెస్టులు నిర్వహించారు. ఆ తర్వాత రిపోర్ట్స్ చూడగా వైద్యుల మైండ్ బ్లాంక్ అయింది. ఆమె ఊపిరితిత్తుల్లో ఏదో వస్తువు ఉందని గుర్తించారు. దీంతో లాపరోస్కపీ చేయాలని నిర్ణయించారు. కానీ ఆ వస్తువు ఊపిరితిత్తుల దిగువ భాగంలో ఇరుక్కుందని నిర్ధారించుకుని.. శస్త్రచికిత్స నిర్వహించారు. సుమారు గంటన్నర ఆపరేషన్ అనంతరం ఆ మినీ ఎల్‌ఈడీ బల్బ్‌ను బయటికి తీశారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్యం కూడా బాగుందని డాక్టర్లు పేర్కొన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సమాధుల్లో దొరికిన బంగారు నెక్లెస్‌లు.. మరింత లోతుగా తవ్వగా !!
మెట్రోలో చెప్పులతో కొట్టుకున్న మహిళలు !! నెట్టింట వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో
అరెరె.. మార్కెట్లో ఫైటింగ్ ఏంది గురూ !! మరీ ఇంతలా కొట్టుకోవాలా ??
పిల్లిపై ఎటాక్ చేయబోయిన పాము.. దిమ్మదిరిగే షాకిచ్చిన పిల్లి
బ్రాండ్ న్యూ కార్‌ను టిప్‌గా వెయిట్రెస్ కు ఇచ్చిన యూట్యూబర్ !!
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

