Funny Cat Video: ఆవు పొదుగు నుండి డైరెక్ట్‌గా పిల్లి నోట్లోకి పాలు .. ఫన్నీ వీడియో వైరల్

Funny Cat Video: పిల్లి.. కళ్లుమూసుకుని పాలు తాగుతుందనేది నానుడి..కానీ, ఇక్కడో పిల్లి మాత్రం...నిజయితీగా పాలకోసం ప్రయత్నిస్తుంది. కాస్త పాలు ఇవ్వాలని కోరుతూ..ఓనర్‌ని బ్రతిమాలుకుంటుంది...

Funny Cat Video: ఆవు పొదుగు నుండి డైరెక్ట్‌గా పిల్లి నోట్లోకి పాలు .. ఫన్నీ వీడియో వైరల్
Cat Funny Video
Follow us
Surya Kala

|

Updated on: Aug 23, 2021 | 8:47 PM

Funny Cat Video: పిల్లి.. కళ్లుమూసుకుని పాలు తాగుతుందనేది నానుడి..కానీ, ఇక్కడో పిల్లి మాత్రం…నిజయితీగా పాలకోసం ప్రయత్నిస్తుంది. కాస్త పాలు ఇవ్వాలని కోరుతూ..ఓనర్‌ని బ్రతిమాలుకుంటుంది…వింటుంటే..వింతగా అనిపించినా..ఇది నిజమేనండోయ్…

ఇదిగో ఇక్కడున్న ఈ పిల్లిని చూడండి..రెండు కాళ్లు పైకి ఎత్తి ఎలా నిలబడిందో చూస్తున్నారుగా, ఆ పక్కనే ఓ వ్యక్తి ఆవుకు పాలు పితుకుతున్నాడు..అది చూస్తున్న పిల్లి, మధ్య మధ్యలో అతన్ని తట్టి పిలుస్తుంది..తనకు కాసిన్ని పాలు కావాలంటూ…అతన్ని బ్రతిమాలుకుంటున్నట్లుగానే చేస్తుంది. చూస్తుంటేనే భలేగా ఉంది కదా దృశ్యం..ఇక పిల్లి పిలుపులకు ఆ యజమాని కూడా అంతే సానుకూలంగా స్పందించారు.

పదే పదే తట్టి పిలుస్తున్న పిల్లికి ఆ యజమాని ఊహించని రీతిలో పాలు పట్టించాడు..ఆవు పొదుగు నుండి డైరెక్ట్‌గా పిల్లి నోట్లోకి పాలు పిండేశాడు..దానికి ఎంతో సంబరపడిపోయిన పిల్లి..లొట్టలేసుకుంటూ..పాలను లాంగించేసింది ఆ పిల్లి..ప్రస్తుతం ఈవీడియో నెట్టింటో తెగ సందడి చేస్తోంది. వీడియో చూసిన నెటిజన్లు పిల్లి పిలుపుకు యజమానికి స్పందనకు ఫిదా అవుతున్నారు. తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో కుమ్మరిస్తున్నారు.

Also Read:  నేటి యంగ్ జనరేష్ నటీనటులకు అభిమాన హీరో మెగాస్టార్ కూడా ఓ హీరోకి అభిమాని అంటూ పాంప్లెట్ వైరల్..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!