AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్నేహితులుగా మారిన శత్రువులు.. పాముతో జారుడాటలు ఆడిన కప్ప.. వీడియో వైరల్..

కప్ప కనిపిస్తే చాలు లాటుకున్న మింగేస్తుంది పాము. ఇక పాము ఉన్న దరిదాపుల్లోకి వెళ్ళాలంటే.. కప్ప ప్రాణాలను అరిచేతుల్లో పెట్టుకోవాల్సిందే. పాముకు

స్నేహితులుగా మారిన శత్రువులు.. పాముతో జారుడాటలు ఆడిన కప్ప.. వీడియో వైరల్..
Frog Rides On Snake
Rajitha Chanti
|

Updated on: Mar 29, 2021 | 10:28 AM

Share

కప్ప కనిపిస్తే చాలు లాటుకున్న మింగేస్తుంది పాము. ఇక పాము ఉన్న దరిదాపుల్లోకి వెళ్ళాలంటే.. కప్ప ప్రాణాలను అరిచేతుల్లో పెట్టుకోవాల్సిందే. పాముకు బెస్ట్ ఫుడ్ అంటేనే కప్ప. అందుకే కప్ప ఎక్కడ దాక్కున్న దాన్ని ఎలాగైన పొట్టలో వేయాలని చూస్తింది పాము. దాని నుంచి కాపాడుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంది కప్ప. అందుకే ఇవి  ఎప్పుడూ ఆజాత శత్రువులుగానే ఉంటాయి. అందుకే మనకు ఓ సామెత కూడా ఉంటుంది. కరవమంటే కప్పకు కోపం.. వీడవమంటే పాముకు కోపం అని. వీటి మధ్య ఉండే శత్రుత్వం అలాంటిది మరి. ఇక ఇవి రెండు కలిసి ఒకే దగ్గర ఉన్నాయంటే అది విచిత్రమేనండోయ్. అయితే అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది పాత వీడియోనే కానీ.. మళ్లీ నెట్టింట్లో ట్రెండ్ అవుతుంది. ఇటీవల జంతువులకు సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

ఈ వీడియో తెల్లటి ఓ భారీ సర్పంలో పచ్చని గడ్డిలో వెళ్తుంది. అయితే దాని శరీరంపై ఓ కప్ప సవారి చేస్తుంది. సహజంగా పాము చర్మం నునుపుగా ఉంటది అనే విషయం తెలిసిందే. ఆ విషయం కప్పకు కూడా అర్థమైనట్టుంది.. అందుకే ఆ పాము శరీరంపై అమాంతం ఎక్కి జారుడాట ఆడుకుంటుంది. అలా ఇరవై నిమిషాలపాటు ఆ పాము పై సవారీ చేసింది కప్ప. అంత సమయం కప్ప తన శరీరంపై ఉన్న విషయం పాముకు తెలుసో లేదో కానీ… అది కూడా దాని మార్గంలో అది వెళ్తూ ఉంది. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సూశాంత్ నందా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. దీనికి చావు రైడ్.. దయ లేదు.. అంచనాలు లేవు అంటూ క్యాప్షన్ పెట్టాడు. ఇప్పటివరకు ఈ వీడియోను ఐదు వేల మంది చూశారు. ఇది చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. మరీ ఆ వీడియోను మీరు ఓసారి చూసేయ్యండి.

ట్వీట్..

Also Read:

టీనేజ్ దాటక హైట్ పెరగాలి అనుకుంటున్నారా ? ఇలా చేస్తే ఈజీగా పొడువు కనిపిస్తారంటా.. ఎలాగంటే..

పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో