Andhra Pradesh: కలిసొచ్చిన అదృష్టం.. బిచ్చగాడికి ప్రభుత్వ ఉద్యోగం.. 24 ఏళ్ళకి వచ్చిన టీచర్ జాబ్
అదృష్టం ఎప్పుడు ఎవరిని ఏ రకంగా వరిస్తుందో చెప్పలేం.. తాజాగా ఆలాంటి సంఘటనే జరిగింది ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ప్రభుత్వ ఉద్యోగం కోసం నిరీక్షిస్తున్న కొందరి జీవితాల్లో వెలుగులు నింపుతోంది.
అదృష్టం ఎప్పుడు ఎవరిని ఏ రకంగా వరిస్తుందో చెప్పలేం.. తాజాగా ఆలాంటి సంఘటనే జరిగింది ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ప్రభుత్వ ఉద్యోగం కోసం నిరీక్షిస్తున్న కొందరి జీవితాల్లో వెలుగులు నింపుతోంది. 98 బ్యాచ్ డి ఎస్ సీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఇటీవల నిర్ణయించారు. అయితే ఆనాడు డీఎస్సీ రాసిన ఓ వ్యక్తికి 24 ఏళ్ల తర్వాత ఉద్యోగ విరమణ వయసులో ప్రభుత్వ ఉద్యోగం రావడం ప్రస్తుతం వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం సీది గ్రామానికి చెందిన అల్లక కేదారేశ్వరరావు చేనేత కార్మికుల కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటినుంచి చదవుంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టంతోనే బిఈడీ పూర్తి చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నడిరోడ్డుపై చేపలు స్విమ్మింగ్ ఆశ్చర్యపోతున్న నెటిజన్లు !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
రక్తపింజర పామును మింగేసిన నాగుపాము !! వైజాగ్‌లో హడలెత్తించిన ఘటన
నాడు యాంకర్‌గా.. నేడు రోడ్లపై స్నాక్స్ అమ్ముకుంటూ !!
కాసేపట్లో పెళ్లి పెట్టుకొని.. ఆ పెళ్లికూతురు ఏంచేసిందో తెలుసా ??