ఆదర్శగురువు.. కొబ్బరినూనె తెచ్చి స్టూడెంట్స్‌ తలలకు రుద్దిన టీచర్‌ !! ఎందుకో తెలుసా ??

ఈ మధ్య కాలంలో జట్టు సమస్యలు బాగా పెరిగిపోయాయి. ప్రస్తుత జీవనశైలి, ఉద్యోగ బాధ్యతల కారణంగా ఒత్తిడి పెరగడం.. దాని ప్రభావంతో జుట్టు రాలిపోవడం సర్వసాధారణ సమస్యగా మారిపోయింది.

ఆదర్శగురువు.. కొబ్బరినూనె తెచ్చి స్టూడెంట్స్‌ తలలకు రుద్దిన టీచర్‌ !! ఎందుకో తెలుసా ??

|

Updated on: Apr 15, 2023 | 12:54 PM

ఈ మధ్య కాలంలో జట్టు సమస్యలు బాగా పెరిగిపోయాయి. ప్రస్తుత జీవనశైలి, ఉద్యోగ బాధ్యతల కారణంగా ఒత్తిడి పెరగడం.. దాని ప్రభావంతో జుట్టు రాలిపోవడం సర్వసాధారణ సమస్యగా మారిపోయింది. అయితే నిత్యం కొబ్బరి నూనెను తలకు రాసుకుంటే అన్ని రకాల జుట్టు సమస్యలు దూరం అవుతాయని మనకు తెలిసిన విషయమే. అయితే ఇదే విషయాన్ని క్లాస్ టీచర్ చెబితే..? ఆయనే స్వయంగా కొబ్బరి నూనెను తీసుకువచ్చి తన విద్యార్థులకు రాస్తే.. రాస్తే ఏంటి.. రాశాడు.. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. పాపం.. బట్టతలతో బాధపడుతున్న ఓ టీచర్.. తన విద్యార్థులకు ఆ కష్టం రాకూడదనే సదుద్దేశంతో స్వయంగా కొబ్బరి నూనె తీసుకువచ్చాడు. అంతేకాదు, ఒకరి తర్వాత ఒకరి తలపై తానే కొబ్బరి నూనెను పోస్తున్నాడు. అలాగే ‘మీరు రాసుకోండి’ అంటూ క్లాస్‌లోని విద్యార్థులకు అందిస్తున్నాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆ మాస్టర్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Allu Arha: మాటల యుద్దం.. అందర్నీ ఫిదా చేస్తున్న అర్హ..

Pushpa 2: ఏకంగా 100 మిలియన్లు వైపు.. దిమ్మతిరిగేలా చేస్తున్న పుష్ప

తెలుగు హీరో చేసుంటే.. శాకుంతలం ఇంకో రేంజ్‌లో ఉండేదిగా !!

Balagam: బలగం” కు జేజేలు కొడుతున్న ప్రపంచం

PS2: 3 గంటల విజువల్ వండర్

 

 

Follow us