తెలుగు హీరో చేసుంటే.. శాకుంతలం ఇంకో రేంజ్‌లో ఉండేదిగా !!

టాలీవుడ్‌లోనే కాదు.. త్రూ అవుట్ ఇండియా మోస్ట్ అవేటెడ్ మూవీగా నామ్ కమాయించిన శాకుంతలం.. తాజాగా రిలీజ్ అయి పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంటోంది. అందర్నీ ఆకట్టుకుంటోంది.

తెలుగు హీరో చేసుంటే.. శాకుంతలం ఇంకో రేంజ్‌లో ఉండేదిగా !!

|

Updated on: Apr 15, 2023 | 9:49 AM

టాలీవుడ్‌లోనే కాదు.. త్రూ అవుట్ ఇండియా మోస్ట్ అవేటెడ్ మూవీగా నామ్ కమాయించిన శాకుంతలం.. తాజాగా రిలీజ్ అయి పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంటోంది. అందర్నీ ఆకట్టుకుంటోంది. సమంత యాక్టింగ్‌ అండ్ అప్పియరెన్స్‌ అందర్నీ ఫిదా చేస్తోంది. కానీ ఈ సినిమాలోని ఆ ఒక్క క్యారెక్టరే … ఎవరైనా తెలుగు స్టార్ హీరో చేస్తే బాగుండేదనే టాక్ ఇప్పుడు సినిమా చూసిన వారి నుంచి కాస్త బలంగా వస్తోంది. ఎస్ ! గుణశేఖర్ డైరెక్షన్లో.. మైతలాజికల్ డ్రామా జోనర్లో తెరకెక్కిన ఈ సినిమాలో దుశ్యంతుడిగా మలయాళీ యాక్టర్ దేవ్‌ మోహన్ యాక్ట్ చేశారు. అందర్నీ ఆకట్టుకున్నారు కూడా..! కానీ.. సమంత కంటే..ఈ రోలే సినిమాలో ఎక్కువ ఉండడంతో.. ఈ రోల్‌ని ఎవరైనా తెలుగు స్టార్ హీరో చేస్తే బాగుండనే టాక్ ఇప్పుడు నెట్టింట వినిపిస్తోంది

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Balagam: బలగం” కు జేజేలు కొడుతున్న ప్రపంచం

PS2: 3 గంటల విజువల్ వండర్

అప్పుడు పులికి, ఇప్పుడు కుక్కకి.. చుక్కలు చూపించిన బాతు

ఇదేం సరదా.. పెళ్లికూతురినే ఈడ్చుకెళ్లిపోయారుగా !!

ఎలుకతో వాకింగ్‌కా !! అదీ మిట్ట మధ్యాహ్నం !!

 

Follow us