ఎలుకతో వాకింగ్‌కా !! అదీ మిట్ట మధ్యాహ్నం !!
మనలో చాలా మందికి ఉదయం లేదా సాయంత్రం వేళల్లో వాకింగ్ చేసే అలవాటు ఉంటుంది. అది ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. చాలామంది వాకింగ్‌కి వెళ్లేటప్పుడు తమ పెంపుడు కుక్కలను వెంట తీసుకెళ్తుంటారు.
మనలో చాలా మందికి ఉదయం లేదా సాయంత్రం వేళల్లో వాకింగ్ చేసే అలవాటు ఉంటుంది. అది ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. చాలామంది వాకింగ్‌కి వెళ్లేటప్పుడు తమ పెంపుడు కుక్కలను వెంట తీసుకెళ్తుంటారు. కానీ ఇక్కడ ఓ వ్యక్తి ఎలుకను వాకింగ్‌కి తీసుకెళ్లాడు.. అవును, మీరు విన్నది నిజమే.. అచ్చంగా ఎలుకనే వాకింగ్‌కి తీసుకెళ్లాడు. అందుకు సంబంధించిన వీడియోను అతనే సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు కూడా. వైరల్ అవుతున్న ఈ వీడియలో ఓ వ్యక్తి తనతో పాటు ఒక ఎలుకను వాకింగ్‌కి తీసుకెళ్లాడు. వీడియో చూస్తుంటే అది మధ్యాహ్న సమయం అనిపిస్తోంది. ఎందుకంటే అతను నడుస్తుంటే రోడ్డుపైన అతని నీడ పడుతోంది. అచ్చం పెంపుడు కుక్కలకు కట్టినట్లుగానే ఎలుక తోకకు తాడు కట్టి తీసుకెళ్తున్నాడు. ఇప్పటికే ఈ వీడియోను 2 కోట్ల 87 లక్షలమంది వీక్షించారు. దాదాపు 12 లక్షలమంది లైక్ చేశారు. వేలల్లో కామెంట్లు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు
ఖరీదైన బట్టలు, చేతిలో రిచ్ లుక్ బ్యాగ్.. చేసేది మాత్రం..
చదువుకుంటాను.. సాయం చేయండి!

