Trending Video: ద్యావుడా..! దీన్ని డాన్స్‌ అంటారా.? డాన్స్‌తో పిచ్చెక్కిస్తున్న యువతి.. కిందపడుతూ, పైకి లేస్తూ..

Trending Video: ద్యావుడా..! దీన్ని డాన్స్‌ అంటారా.? డాన్స్‌తో పిచ్చెక్కిస్తున్న యువతి.. కిందపడుతూ, పైకి లేస్తూ..

Anil kumar poka

|

Updated on: Apr 15, 2023 | 10:00 AM

సోషల్‌ మీడియాలో డాన్స్‌లకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్‌ అవుతూ ఉంటాయి. వాటిలో రకరకాల డాన్సులు మీరు చూసి ఉంటారు. కానీ ఇలాంటి డాన్స్‌ మాత్రం ఇప్పటి వరకూ ఎక్కడా చూసి ఉండరు.

సోషల్‌ మీడియాలో డాన్స్‌లకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్‌ అవుతూ ఉంటాయి. వాటిలో రకరకాల డాన్సులు మీరు చూసి ఉంటారు. కానీ ఇలాంటి డాన్స్‌ మాత్రం ఇప్పటి వరకూ ఎక్కడా చూసి ఉండరు. ఈ వీడియోలో ఓ యువతి తన డాన్స్‌తో నెటిజన్ల మతి పోగొడుతోంది. చూస్తుంటే అది క్లబ్బులాగా అనిపిస్తోంది. అక్కడ ఓ యువతి స్టేజ్‌పైన డాన్స్‌ చేయడానికి వచ్చింది. వచ్చీరాగానే ఒక్కసారిగా వెనక్కి పడింది.. అక్కడితో ఆగిందా… పైకి లేచి మళ్లీ ముందుకి టపీమని పడింది. ఆమె అలా పడటం చూస్తే.. బాడీలో పార్ట్స్‌ విరిగిపోయాయనే అనిపిస్తుంది. కానీ మళ్లీ ముందుకు పడిన ఆమె తన చేతులపై వంగి నడుమును అటూ ఇటూ తిప్పుతుంటే.. నెటిజన్లు చూస్తూ ఊరుకుంటారా చెప్పండి. ఈ వీడియో చూస్తే మాత్రం ఇది డాన్స్‌ అంటారా అనుకుంటారు. కానీ నెటిజన్లకు మాత్రం ఈ వీడియో తెగ నచ్చేసింది. ఏకంగా 35 లక్షల మంది వీక్షించారు. 96 వేలమంది లైక్‌ చేశారు. ఇక తమదైన శైలిలో కామెంట్లు కూడా కురిపించారు. ‘ఇంకా నయం ముందుకు పడినప్పుడు మూతి పగల్లేదు’ అని యూజర్‌ అంటే, మరో నెటిజన్‌ అద్భుతమైన పెర్‌ఫార్మెన్స్‌ అంటూ కామెంట్‌ చేశాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..

Allu Arjun Vibrant Look: ఉగ్రగంగమ్మగా పుష్పరాజ్‌.. సీన్ దద్దరిల్లాలే.. నెట్టింట ఊచకోత కోస్తున్న బన్నీ వీడియో..

Pushpa-2 Video: పుష్ప అడుగుపడితే.. పులి కూడా కుక్క అయిపోవాలే..! సోషల్ మీడియాను రఫ్పాడిస్తున్న పుష్ప..