PS2: 3 గంటల విజువల్ వండర్
మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన పొన్నియన్ సెల్వమ్ పార్ట్ 1 సూపర్ డూపర్ హిట్టైంది. ఏప్రిల్ 28న రిలీజయ్యే పార్ట్ 2 కోసం అందర్నీ విపరీతంగా వెయిట్ చేసేలా చేసింది.
మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన పొన్నియన్ సెల్వమ్ పార్ట్ 1 సూపర్ డూపర్ హిట్టైంది. ఏప్రిల్ 28న రిలీజయ్యే పార్ట్ 2 కోసం అందర్నీ విపరీతంగా వెయిట్ చేసేలా చేసింది. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ సెన్సార్ షిప్ పూర్తై.. రన్ టైం లాక్ అయిందనే అప్డేట్ ఇప్పుడు అందర్లో…. ఈ సినిమాపై ఓ తెలియని ఈగర్‌ను పెంచేస్తోంది. ఎస్ ! ప్రోమోతో.. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్‌తో.. త్రూ అవుట్ ఇండియా విపరీతమైన అంచనాలు పెంచేసుకున్న పీఎస్ 2 తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుందట. రీసెంట్‌గా.. ఈ సినిమాను చూసిన సెన్సార్ జ్యూరీ ఈ సినిమాకు యూబై ఎ సర్టిఫికేట్ ను మంజూరు చేసిందట. కొన్ని కట్స్ మినహా అంతా ఓకే చెప్పిందట. ఇక ఇదే విషయాన్ని ఈ మూవీ మేకర్స్ కన్ఫర్మ్ చేశారు కూడా..!
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అప్పుడు పులికి, ఇప్పుడు కుక్కకి.. చుక్కలు చూపించిన బాతు
ఇదేం సరదా.. పెళ్లికూతురినే ఈడ్చుకెళ్లిపోయారుగా !!
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

