ఇదేం సరదా.. పెళ్లికూతురినే ఈడ్చుకెళ్లిపోయారుగా !!
ఏ సంప్రదాయమైనా వివాహం అనేది అపురూపమైన బంధం. బంధువులు, స్నేహితుల మధ్య అట్టహాసంగా జరుపుకునే ఈ వివాహం.. మన దేశంలో ఆయా ప్రాంతాలు, వారి వారి ఆచారాలు, సంప్రదాయాలను బట్టి జరుపుకుంటారు.
ఏ సంప్రదాయమైనా వివాహం అనేది అపురూపమైన బంధం. బంధువులు, స్నేహితుల మధ్య అట్టహాసంగా జరుపుకునే ఈ వివాహం.. మన దేశంలో ఆయా ప్రాంతాలు, వారి వారి ఆచారాలు, సంప్రదాయాలను బట్టి జరుపుకుంటారు. ఏ సంప్రదాయమైనా పెళ్లిలో సరదా సన్నివేశాలు కామన్. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వారి సంప్రదాయంలో భాగంగా కొందరు పెళ్లి మండపంలోకి ఓ రకమైన ఆట ఆడుతూ వచ్చారు. అలా గుంపుగా వచ్చిన వారు మండపంలో వరుడి ఎదురుగా కూర్చున్న వధువుపై పడిపోయారు. ఆ సమయంలో వధువు పరిస్థితి చూడాల్సిందే.. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోలో వరుడు, వధువు ఇద్దరూ కళ్యాణ మండపంలో కూర్చున్నారు. ఇందలో పెళ్లికొచ్చిన బంధువులు రెండు గ్రూపులుగా విడిపోయి, ‘టగ్ ఆఫ్ వార్’ ఆట మాదిరిగా ఎర్రటి దుపట్టాను పట్టుకొని మేమంటే మేము అంటూ దాన్ని గుంజుకుంటూ వస్తున్నారు. ఇరువైపుల బంధువులు పోటాపోటీగా దుప్పట్టా లాగుతూ ఒకరిపై ఒకరు పడిపోయారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

