Balagam: బలగం” కు జేజేలు కొడుతున్న ప్రపంచం
నిన్న మొన్నటి వరకు ట్రిపుల్ ఆర్ కారణంగా.. ఇంటర్నేషనల్ రేంజ్‌లో బజ్ చేసిన తెలుగు సినిమా.. ఇప్పుడు బలగం నేమ్‌తో కంటిన్యూ అవుతోంది. ఆడ ఈడ అని తేడా లేకుండా..
నిన్న మొన్నటి వరకు ట్రిపుల్ ఆర్ కారణంగా.. ఇంటర్నేషనల్ రేంజ్‌లో బజ్ చేసిన తెలుగు సినిమా.. ఇప్పుడు బలగం నేమ్‌తో కంటిన్యూ అవుతోంది. ఆడ ఈడ అని తేడా లేకుండా.. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో అవార్డులను అందుకుంటోంది. గ్లోబల్ సినిమాగా మారుతోంది. ఈ ప్రపంచం మొత్తం మన చిన్న సినిమాకేఉ జేజేలే కొడుతోంది. ఎస్ ! జబర్దస్త్ ఫేం వేణు వెల్దండి డైరెక్షన్లో.. దిల్ రాజు ప్రొడక్షన్లో.. జెస్ట్ ఓ చిన్న సినిమగా తెరకెక్కిన బలగం ఇప్పుడు.. పెద్ద సినిమాగా ట్రాన్స్ ఫాం అవుతోంది. గ్లోబల్ రేంజ్‌లో దూసుకుపోతోంది. ప్రెస్టీజియస్ ఇంటర్నేషనల్ అవార్డ్స్‌ను సొంత చేసుకుంటోంది. అలా ఇప్పటి వరకు పలు విభాగాల్లో.. ఏకంగా.. 31 ఇంటర్నేషనల్ అవార్డ్స్‌ను సొంతం చేసుకుంది ఈ సినిమా.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అప్పుడు పులికి, ఇప్పుడు కుక్కకి.. చుక్కలు చూపించిన బాతు
ఇదేం సరదా.. పెళ్లికూతురినే ఈడ్చుకెళ్లిపోయారుగా !!
94 ఏళ్ల తాత జీవన పాఠాలు వైరల్
స్టాన్ఫోర్డ్ డిగ్రీ, గూగుల్ ఇంటర్న్.. అయినా దొరకని ఉద్యోగం
లైట్ ఆన్, ఆఫ్ చేస్తే చాలు.. ఏడాదికి రూ.30 కోట్ల జీతం!
ఎండల నుంచి తప్పించుకోవడానికి పిచ్చుక మాస్టర్ ప్లాన్
వింత గొడవ.. పట్టణాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న నెమళ్లు
తోటి కూలీల మధ్య షష్టిపూర్తి.. ఆత్మీయతకు నిదర్శనం
కన్ఫర్మ్డ్ టికెట్లు ఉన్నా దొరకని బెర్తులు..

