Pushpa 2: ఏకంగా 100 మిలియన్లు వైపు.. దిమ్మతిరిగేలా చేస్తున్న పుష్ప
పుష్ప పుష్ప రాజ్! చిన్న టీజర్‌తోనే ఇప్పడు ఇండియాను ఏలేస్తున్నాడు. రిలీజ్‌కు ముందే రికార్డలను క్రియేట్ చేస్తున్నాడు. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు.
పుష్ప పుష్ప రాజ్! చిన్న టీజర్‌తోనే ఇప్పడు ఇండియాను ఏలేస్తున్నాడు. రిలీజ్‌కు ముందే రికార్డలను క్రియేట్ చేస్తున్నాడు. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. పది.. పాతికా.. యాబై.. మిలియన్లను దాటుకుంటూ.. ఇప్పుడు ఏకంగా.. వంద మిలియన్ల వైపుగా దూసుకుపోతున్నాడు. జెస్ట్ చిన్న టీజర్‌తో.. ఈ రికార్డు క్రియేట్ చేసి ఇప్పుడు ఓ రేంజ్‌లో రీ సౌండ్ చేస్తున్నాడు. ఎస్ ! పుష్ప పార్ట్1తో.. త్రూ అవుట్ ఇండియా కలెక్షన్స్ ను కొల్లగొట్టిన బన్నీ.. పుష్ప2 గా త్వరలో మన ముందుకు రాబోతున్నారు. ఇక ఈ క్రమంలోనే తన బర్త్ డే సందర్బంగా.. వేర్ ఈజ్ పుష్ప అనే టీజర్‌ను .. పాన్ ఇండియా లాంగ్వేజెస్‌లో రిలీజ్ చేశారు. ఇక అప్పటి నుంచి సూపర్ డూపర్ డూపర్ రెస్పాన్స్ రాబట్టుకుంటూ.. యూట్యూబ్‌లో ట్రెండ్ అయిన ఈ టీజర్.. ఎట్ ప్రజెంట్ 90మిలియన్ వ్యూస్ మార్క్‌ను తాకింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తెలుగు హీరో చేసుంటే.. శాకుంతలం ఇంకో రేంజ్‌లో ఉండేదిగా !!
Balagam: బలగం” కు జేజేలు కొడుతున్న ప్రపంచం
అప్పుడు పులికి, ఇప్పుడు కుక్కకి.. చుక్కలు చూపించిన బాతు
ఇదేం సరదా.. పెళ్లికూతురినే ఈడ్చుకెళ్లిపోయారుగా !!
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్

