Allu Arha: మాటల యుద్దం.. అందర్నీ ఫిదా చేస్తున్న అర్హ..
నిన్న మొన్నటి వరకు బన్నీ డాటర్గా.. క్రేజ్ సంపాదించుకున్న అల్లు అర్హ.. ఇప్పుడు పాన్ ఇండియన్ మూవీ శాకుంతలం సినిమాతో.. జూనియర్ ఐకాన్ స్టార్ గా మారిపోయారు.
నిన్న మొన్నటి వరకు బన్నీ డాటర్గా.. క్రేజ్ సంపాదించుకున్న అల్లు అర్హ.. ఇప్పుడు పాన్ ఇండియన్ మూవీ శాకుంతలం సినిమాతో.. జూనియర్ ఐకాన్ స్టార్ గా మారిపోయారు. తన యాక్టింగ్తో.. మాటలతో.. అందర్నీ ఫిదా చేస్తున్నారు. థియేటర్లో దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటున్నారు. ఎస్ ! గుణశేఖర్ డైరెక్షన్లో.. సమంత కీ రోల్ చేస్తున్న శాకుంతలం మూవీలో.. అల్లు అర్హ క్యామియో అప్పియరెన్స్ ఇచ్చారు. భరతుడిగా.. సిల్వర్ స్మ్రీన్ పై మ్యాజిక్ చేశారు. తన తండ్రి లాగే.. యాక్టింగ్ లో తగ్గేదే లే అనేలా.. తనను తాను ప్రజెంట్ చేసుకున్నారు. ప్రజెంట్ చేసుకోవడమే కాదు.. ఓ రెండు నిమిషాల ఇవరై సెకండ్ల పాటు.. సింహం మీద కూర్చుని మరీ.. దుశ్యంతుడు అలియాస్ దేవ్‌తో.. మాటల యుద్దం చేశారు. పురాణాల గురించి.. నీతి శాస్త్రాల గురించి దుశ్యంతుడికే గుక్క తిప్పుకోకుండా చెప్పారు. తన పర్ఫార్మెన్స్‌తో.. కాన్ఫిండెంట్తో.. స్క్రీన్ ప్రజెన్స్‌తో.. జూనియర్ ఐకాన్ స్టార్ అనే టైటిల్ వచ్చేలా చేసుకుంటున్నారు. థియేటర్లో చప్పట్లు పడేలా చేసుకుంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pushpa 2: ఏకంగా 100 మిలియన్లు వైపు.. దిమ్మతిరిగేలా చేస్తున్న పుష్ప
తెలుగు హీరో చేసుంటే.. శాకుంతలం ఇంకో రేంజ్‌లో ఉండేదిగా !!
Balagam: బలగం” కు జేజేలు కొడుతున్న ప్రపంచం
అప్పుడు పులికి, ఇప్పుడు కుక్కకి.. చుక్కలు చూపించిన బాతు
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

