వాటే టాలెంట్.. టైర్ పై యువకుడి సాహసాలు.. ప్రమాదం అంచున అబ్బురపరిచే విన్యాసం.. వీడియో వైరల్..

Viral Video: ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని మట్టిలోని మాణిక్యాలు బయపడుతున్నారు. ఎక్కడో అడుగున పడి ఉన్న టాలెంట్స్

వాటే టాలెంట్.. టైర్ పై యువకుడి సాహసాలు.. ప్రమాదం అంచున అబ్బురపరిచే విన్యాసం.. వీడియో వైరల్..
Viral Video
Follow us
Rajitha Chanti

|

Updated on: May 10, 2021 | 1:15 PM

Viral Video: ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని మట్టిలోని మాణిక్యాలు బయపడుతున్నారు. ఎక్కడో అడుగున పడి ఉన్న టాలెంట్స్ అన్ని ఇప్పుడు ప్రపంచం మొత్తం కనిపిస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా తమలో ఉన్న టాలెంట్స్ బయటపెడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఆ వీడియోలతోనే ఓవర్ నైట్ స్టార్ అయిన వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. అయితే ఇప్పటివరకు ఎన్నో రకాల సాహసాలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో చూస్తుంటాం. తాజాగా అలాంటి వీడియోనే ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియో చూస్తుంటే.. ఒకింత భయం కలగడమే కాకుండా.. ఆశ్చర్యం కూడా వేస్తుంటుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది అని ఆలోచిస్తున్నారా ? అయితే పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఆ వీడియోలో ఓ యువకుడు ట్రక్ టైర్ తీసుకొని రోడ్డుపైకి వెళ్లాడు. ఆ తర్వాత దాని పైకి ఎక్కి చిన్న పరిగెత్తడం ప్రారంభించాడు. అలా తన కాళ్ళతో నడుస్తూనే టైర్ పై అటు ఇటు వెళ్ళాడు. తన కాళ్ళ వేగంతోనే టైర్ కదలికలను నియంత్రించడం.. పరిగెత్తడం చేస్తున్నాడు. ఇక అలా అ యువకుడు వెళ్తున్న సమయంలో పక్కనే బారీ వాహనాలు కూడా ప్రయాణిస్తున్నాయి. ఏమాత్రం అదుపు తప్పిన ఆ యువకుడు ఆ వాహనాల కింద పడే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఈ వీడియోను ఐపీఎస్ అధికారి రూపీన్ శర్మ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు వెయ్యికి పైగా వ్యూస్ రాగా.. నెటిజన్లు తమదైన శైలీలో స్పందిస్తున్నారు. మరీ ఆ సాహసాల యువకుడి వీడియోను మీరు ఓసారి చూసేయ్యండి.

ట్వీట్..

Also Read: కంగనాకు మరోసారి దెబ్బ.. ఆమె పెట్టిన పోస్ట్‏ను డెలీట్ చేసిన ఇన్‏స్టాగ్రామ్.. ఇంతకీ ఈ బాలీవుడ్ బ్యూటీ ఏం రాసిందంటే..

లైవ్‏లో వాట్సప్ నంబర్ అడిగిన నెటిజన్.. మరోసారి తన స్టైల్లో సమాధానం చెప్పిన సింగర్ సునీత..

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?