Viral Video: భార్య,అమ్మ నగలు తాకట్టు పెట్టి.. కొవిడ్‌ ఆస్పత్రి.. నెట్టింట వైరల్… ( వీడియో )

Viral Video: కరోనా మహమ్మారి మహారాష్ట్రలో సృష్టిస్తున్న బీభత్సం అంతా ఇంతా కాదు. దేశంలోనే అత్యధిక మరణాలు, కేసులు అక్కడే వస్తున్నాయి. ముఖ్యంగా పుణె నగరాన్ని ఈ వైరస్‌ వణికిస్తోంది.

|

Updated on: May 09, 2021 | 5:58 PM

Follow us