తాటిచెట్టు పై ఉరేసుకున్న వృద్ధుడు.. మృ**తదేహాన్ని దించుతుండగా..

సూర్యాపేట జిల్లాలో విషాద ఘటన వెలుగుచూసింది. గీత కార్మికుడైన ఓ వృద్దుడు… తనకు ఇన్నాళ్లు జీవనోపాధిని ఇచ్చిన తాటిచెట్టు పైకి ఎక్కి ఉరేసుకొని తనువు చాలించాడు. అతడి మృతదేహాన్ని కిందకి దించుతుండగా ఊహించని విధంగా మరో ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ముకుందాపురానికి చెందిన 75 ఏళ్ల దేశగాని వెంకటేశం.. కల్లు గీస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతను భార్యకు మతిస్థిమితం సరిగ్గా ఉండటం లేదు.

తాటిచెట్టు పై ఉరేసుకున్న వృద్ధుడు.. మృ**తదేహాన్ని దించుతుండగా..

|

Updated on: Aug 05, 2024 | 9:31 PM

సూర్యాపేట జిల్లాలో విషాద ఘటన వెలుగుచూసింది. గీత కార్మికుడైన ఓ వృద్దుడు… తనకు ఇన్నాళ్లు జీవనోపాధిని ఇచ్చిన తాటిచెట్టు పైకి ఎక్కి ఉరేసుకొని తనువు చాలించాడు. అతడి మృతదేహాన్ని కిందకి దించుతుండగా ఊహించని విధంగా మరో ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ముకుందాపురానికి చెందిన 75 ఏళ్ల దేశగాని వెంకటేశం.. కల్లు గీస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతను భార్యకు మతిస్థిమితం సరిగ్గా ఉండటం లేదు. ఆర్థిక సమస్యలు కూడా ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆయా కారణాలతో.. శుక్రవారం కల్లు తీసేందుకు గ్రామ శివారుకి వెళ్లిన వృద్ధుడు తాటిచెట్టు ఎక్కి ఉరేసుకున్నాడు. అటుగా వెళ్తున్నవారు.. తాటిచెట్టుకు వెంకటేశం వేలాడుతూ కనిపించడం చూసి, వెంటనే విషయాన్ని గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. పోలీసులకు సమాచారమిచ్చి గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. సుమారు 50 అడుగుల ఎత్తులో వెంకటేశం చెట్టుకు వేలాడుతూ ఉండగా.. గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు పోలీసుల సమక్షంలోనే అతడిని కిందకు దించే ప్రయత్నం చేశారు. అయితే మృతదేహాన్ని కిందకు దించే సమయంలో అనుకోని ప్రమాదం జరిగి.. ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంకటేశం మృతదేహం కిందకు దించే యత్నంలో భాగంగా ఓ యువకుడు పూర్తిగా చెట్టు ఎక్కాడు. మరో యువకుడు నాగార్జున తాడు సాయంతో చెట్టు మధ్య వరకు చేరుకున్నాడు. డెడ్‌బాడీని తాడు సాయంతో కిందకు దించుతుండగా.. అనూహ్యంగా తాడు తెగిపోయింది. దీంతో మృతదేహం చెట్టు మధ్యలో ఉన్న నాగార్జునపైకి బలంగా దూసుకొచ్చింది. దీంతో మృతదేహంతో పాటు వెంకటేశం కింద పడిపోయాడు. ఘటనలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని వెంటనే కోదాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నాగార్జున పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

స్కూల్‌కి వెళ్లే మూడ్ లేక బాలుడు ఏం చేశాడో తెలిస్తే

ఒక్కసారిగా కుంగిపోయిన ఇంట్లోని భూమి.. 20 అడుగుల లోతులో పడ్డ మహిళ..

ఈసారి ఖైరతాబాద్‌ గణేషుడి ఎత్తు ఎంతో తెలుసా ??

అండర్‌ గ్రౌండ్‌లో గ్రహాంతరవాసి ఆలయం.. నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

Nayanthara: వయనాడ్ బాధితులకు న‌య‌న‌తార, విఘ్నేశ్ దంపతుల విరాళం

Follow us
కాంచన 4 లో పూజా హెగ్డే.! కమ్‌బ్యాక్‌ కోసం ట్రైల్స్..
కాంచన 4 లో పూజా హెగ్డే.! కమ్‌బ్యాక్‌ కోసం ట్రైల్స్..
ఇది కదా మాక్కావాల్సింది,ఇదికదా మేం కోరుకుంది అని అంటున్న ఫ్యాన్స్
ఇది కదా మాక్కావాల్సింది,ఇదికదా మేం కోరుకుంది అని అంటున్న ఫ్యాన్స్
రామ్ చరణ్ ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటున్నారు.? ఫ్యాన్స్ పరేషాన్..
రామ్ చరణ్ ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటున్నారు.? ఫ్యాన్స్ పరేషాన్..
బుడమేరుపై పుకార్లు.. బెజవాడలో కలకలం.. వదంతులపై మంత్రి ఏమన్నారంటే?
బుడమేరుపై పుకార్లు.. బెజవాడలో కలకలం.. వదంతులపై మంత్రి ఏమన్నారంటే?
ది గోట్ మూవీలో హీరో విజయ్ కారు నంబర్‌ను గమనించారా? నెట్టింట వైరల్
ది గోట్ మూవీలో హీరో విజయ్ కారు నంబర్‌ను గమనించారా? నెట్టింట వైరల్
కౌశిక్‌రెడ్డి ఏం తప్పు మాట్లాడారు.. కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు
కౌశిక్‌రెడ్డి ఏం తప్పు మాట్లాడారు.. కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు
KBCలో పవన్ పై ప్రశ్న.. 1.60 లక్షలు గెల్చుకున్న కంటెస్టెంట్స్..
KBCలో పవన్ పై ప్రశ్న.. 1.60 లక్షలు గెల్చుకున్న కంటెస్టెంట్స్..
రియల్‌మీ నుంచి కొత్త ట్యాబ్‌ వచ్చేస్తోంది.. రూ. 15వేలలో
రియల్‌మీ నుంచి కొత్త ట్యాబ్‌ వచ్చేస్తోంది.. రూ. 15వేలలో
మహాగణపతిని దర్శించుకోవడానికి వెళ్తే.. ఇదేం పని!
మహాగణపతిని దర్శించుకోవడానికి వెళ్తే.. ఇదేం పని!
మార్కెట్లోకి ఇంట్రెస్టింగ్ ఫోన్‌.. బడ్జెట్‌లో 108 ఎంపీ కెమెరా
మార్కెట్లోకి ఇంట్రెస్టింగ్ ఫోన్‌.. బడ్జెట్‌లో 108 ఎంపీ కెమెరా
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ
‘నా దుర్గ న్యాయం అడుగుతోంది’ ఆవేదనతో వైద్యురాలి స్నేహితుడి కవిత.!
‘నా దుర్గ న్యాయం అడుగుతోంది’ ఆవేదనతో వైద్యురాలి స్నేహితుడి కవిత.!
డ్రైవర్‌ లేకుండానే కూత పెట్టనున్న ట్రైన్‌.! జనాభా తగ్గిపోతుండటమే
డ్రైవర్‌ లేకుండానే కూత పెట్టనున్న ట్రైన్‌.! జనాభా తగ్గిపోతుండటమే
సాహస వీరులకు సలాం.. టీవీ9 అన్ సంగ్ హీరోస్.. లైవ్ వీడియో
సాహస వీరులకు సలాం.. టీవీ9 అన్ సంగ్ హీరోస్.. లైవ్ వీడియో
ఓలా షోరూమ్‌ను తగలబెట్టిన యువకుడు.. ఎందుకో తెలుసా.?
ఓలా షోరూమ్‌ను తగలబెట్టిన యువకుడు.. ఎందుకో తెలుసా.?
మరోసారి రెయిన్ అలర్ట్.! ఈ ప్రాంతాల్లో వర్షాలు..
మరోసారి రెయిన్ అలర్ట్.! ఈ ప్రాంతాల్లో వర్షాలు..
అర్థరాత్రి పోలీసులను పరుగులు పెట్టించిన ఎలుకలు.! ఎందుకో తెలుసా.?
అర్థరాత్రి పోలీసులను పరుగులు పెట్టించిన ఎలుకలు.! ఎందుకో తెలుసా.?
ఈ ఆకుకూర తింటే ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు.!
ఈ ఆకుకూర తింటే ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు.!
ఓర్నీ.. దానిమ్మ ఆకుల్లో ఇంత శక్తి ఉందా? ఔషధంలా దానిమ్మ..
ఓర్నీ.. దానిమ్మ ఆకుల్లో ఇంత శక్తి ఉందా? ఔషధంలా దానిమ్మ..
పాకిస్తాన్‌లో భూకంపం.. ఢిల్లీలోనూ భూ ప్రకంపనలు.!
పాకిస్తాన్‌లో భూకంపం.. ఢిల్లీలోనూ భూ ప్రకంపనలు.!