అండర్ గ్రౌండ్‌లో గ్రహాంతరవాసి ఆలయం.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
సాధారణంగా భక్తులు తమ ఇష్టదైవాలకు గుడి కట్టి ఆరాధిస్తుంటారు. ఇటీవల తమ కుటుంబ సభ్యులను కోల్పోయినవారు కూడా వారిని మరువలేక వారి విగ్రహాలను తయారు చేయించి ఇంటి ఆవరణలో ప్రతిష్టించుకుంటున్నారు. అయితే తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఏకంగా ఏలియన్‌కి గుడి కట్టి నిత్యం ధూపదీప నైవేద్యాలతో పూజలు చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందించారు.
సాధారణంగా భక్తులు తమ ఇష్టదైవాలకు గుడి కట్టి ఆరాధిస్తుంటారు. ఇటీవల తమ కుటుంబ సభ్యులను కోల్పోయినవారు కూడా వారిని మరువలేక వారి విగ్రహాలను తయారు చేయించి ఇంటి ఆవరణలో ప్రతిష్టించుకుంటున్నారు. అయితే తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఏకంగా ఏలియన్‌కి గుడి కట్టి నిత్యం ధూపదీప నైవేద్యాలతో పూజలు చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. తమిళనాడులోని లోగనాథన్ సేలం జిల్లా మల్లమూపంబట్టి కి చెందిన రామకౌండనూర్ అనే వ్యక్తి స్థానికంగా టీ షాప్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. శివుడి మీద ఉన్న అపార భక్తితో ఆయన తన తోటలో శ్రీ శివ కైలాయ దేవాలయం పేరుతో ఆలయాన్ని నిర్మించడానికి శ్రీకారం చుట్టారు. రెండేళ్ల క్రితం ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించి మొదటగా రాహ రూపంలో విష్ణు మూర్తి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేయడం మొదలుపెట్టాడు . దీనికి సమీపంలోనే కింది అంతస్తులో శివలింగాన్ని ఏర్పాటు చేసాడు. ఇందులోభాగంగా అండర్ గ్రౌండ్ ఉన్న స్థలం లో ధ్యానం కోసం ప్రత్యేక మెడిటేషన్ రూమ్ ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ధ్యాన మందిరంలో ఆకాశంలో ఎగురుతున్న అగతియార్ లాంటి విగ్రహాన్ని, గ్రహాంతరవాసి విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. రోజు విష్ణు మూర్తి , శివలింగాలకి ప్రత్యేక పూజలు చేసినట్టు గ్రహాంతరవాసి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ చుట్టుపక్కల గ్రామాలలో ఆలయం గురించి ప్రచారం చేస్తూవచ్చాడు .
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Nayanthara: వయనాడ్ బాధితులకు నయనతార, విఘ్నేశ్ దంపతుల విరాళం
అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా ?? ఇలా చేసి చూడండి !!
ఇజ్రాయెల్‌కు విమాన సర్వీసులు బంద్.. పశ్చిమాసియాలో కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

