AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ismart News: కూటమి పార్టీల అధికారం కోసం అరగుండు మొక్కు

Ismart News: కూటమి పార్టీల అధికారం కోసం అరగుండు మొక్కు

Phani CH
|

Updated on: Aug 05, 2024 | 6:26 PM

Share

ఎవలన్న నెత్తెంటికెల మొక్కు మొక్కితె.. పూర్తిగ గుండు కొట్టస్తా అని మొక్కుతరు.. లేదంటె ఐదు కత్తెర్లో, మూడు కత్తెర్లో మొక్కుతరు.. కని గా కాకినాడ జిల్లాల ఒగన్న మొక్కిన మొక్కు సూస్తె, ఇదెక్కడి మొక్కు సామీ.. అని మూర్ఛ పోతర్ గావచ్చు.. ఇగ సూడుర్రా శిత్రమైన మొక్కెట్లుందో? అగొ సూశిర్రా గీ అన్న చెల్లించుకున్న అరగుండు మొక్కు..? బరాబర్ ఎంటికె తేడా లేకుంట తక్కెట్లేశి జోకినట్టే.. అటు సగం ఇటుసగం దువ్వి.. సరిగ్గ సెంటర్లకు కొరిగిండీ అన్న.. ఒర్నీ.. గిదేం మొక్కు.. గిట్ల సగం గుండు మొక్కుడేంది..

ఎవలన్న నెత్తెంటికెల మొక్కు మొక్కితె.. పూర్తిగ గుండు కొట్టస్తా అని మొక్కుతరు.. లేదంటె ఐదు కత్తెర్లో, మూడు కత్తెర్లో మొక్కుతరు.. కని గా కాకినాడ జిల్లాల ఒగన్న మొక్కిన మొక్కు సూస్తె, ఇదెక్కడి మొక్కు సామీ.. అని మూర్ఛ పోతర్ గావచ్చు.. ఇగ సూడుర్రా శిత్రమైన మొక్కెట్లుందో? అగొ సూశిర్రా గీ అన్న చెల్లించుకున్న అరగుండు మొక్కు..? బరాబర్ ఎంటికె తేడా లేకుంట తక్కెట్లేశి జోకినట్టే.. అటు సగం ఇటుసగం దువ్వి.. సరిగ్గ సెంటర్లకు కొరిగిండీ అన్న.. ఒర్నీ.. గిదేం మొక్కు.. గిట్ల సగం గుండు మొక్కుడేంది.. అంటె మల్ల ఎంటికెల్ మొల్శేదాంక ఇట్లనే ఉంటడా అనుకునేరు.. అట్లగాదట.. నిన్న ఐతారంనాడు అరగుండును ఈ ముసలమ్మ తల్లికి సమర్పిస్తె.. ఇంకో సగం మొక్కు ఇయ్యాల సోమారంనాడు.. ఏడు కొండల ఎంకన్నకాడ సమర్పిస్తడట గీ అన్న.. ఇంతకు ఏంది అరగుండు మొక్కు, ఎవలీ అన్నాంటె… కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం సైకిల్పార్టీ గ్రామకమిటీ మాజీ ప్రెసిడెంటట ఈ గుత్తుల మురళట.. రాష్టంల కూటమి రావాలె.. కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగ పంతం నానాజీ సారు గెల్వాలని ఇటు ఇంద్రపాలెం గ్రామదేవత ముసలమ్మతల్లికి సగం గుండును, అటు ఏడుకొండల ఎంకన్నకు ఇంకో సగం గుండును మొక్కిండట.. అంతేనా ముర్లన్నా.. మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: కండోమ్‌తో జాగ్రత్త.. భవిష్యత్తులో ఆ సమస్యలు !! అధ్యయనంలో షాకింగ్‌ విషయాలు అమ్మ నగలు నావే.. మరదలికి ఇవ్వని...