హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో పతంగులు ఎగురవేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఏటా ఇక్కడ తలసాని కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తుంటారు. ఉత్సాహంగా ఆయన కైట్ ఫెస్టివల్లో పాల్గొన్నారు.