ఏపీ మాజీ మంత్రి, సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరా రెడ్డి సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. పిల్లలతో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో పలు కీలక పదవులు చేపట్టిన ఆయన ప్రస్తుతం సామాన్య జీవితాన్ని గడుపుతున్న విషయం తెలిసిందే.