Dr.B.R. Ambedkar Statue: భారీ అంబేద్కర్‌ విగ్రహానికి సంబంధించి ఈ ప్రత్యేకతలు మీకు తెల్సా..?

Dr.B.R. Ambedkar Statue: భారీ అంబేద్కర్‌ విగ్రహానికి సంబంధించి ఈ ప్రత్యేకతలు మీకు తెల్సా..?

Phani CH

|

Updated on: Apr 14, 2023 | 11:03 AM

నవ భారత నిర్మాత బాబా సాహెబ్‌ డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ మహా విగ్రహావిష్కరణ కోసం దేశమంతా హైదరాబాద్‌ వైపు చూస్తోంది. కనివినీ ఎరగని బహుజన జాతరకు పక్క రాష్ట్రాల నుంచి జనం తరలివస్తున్నారు.

నవ భారత నిర్మాత బాబా సాహెబ్‌ డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ మహా విగ్రహావిష్కరణ కోసం దేశమంతా హైదరాబాద్‌ వైపు చూస్తోంది. కనివినీ ఎరగని బహుజన జాతరకు పక్క రాష్ట్రాల నుంచి జనం తరలివస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఉక్కు సంకల్పంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. హుస్సేన్‌ సాగర తీరానికి మరో మణిహారంగా 125 అడుగుల అంబేద్కర్‌ స్ఫూర్తి మూర్తి.. మరికొన్ని గంటల్లో ఆవిష్కృతం కాబోతుంది. స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీని చూడ్డానికి ప్రపంచ నలు చెరుగుల నుంచి పర్యాటకులు గుజరాత్‌కు వెళ్తున్నారు. అదే స్థాయిలో హైదరాబాద్‌లోని అంబేద్కర్‌ స్ఫూర్తి మూర్తి… ప్రపంచ పర్యాటక కేంద్రంగా భాసిల్లనుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Nani: దసరా దెబ్బకు రెమ్యూనరేషన్ పెంచేసిన నాని

Allu Arjun: ఇది బ్రాండ్‌ అంటే !! త్రూ అవుట్ ఇండియా పుష్ప రాజ్ హవా..

Salaar: గెట్ రెడీ.. సలార్ టీజర్‌ వచ్చేస్తోంది

Allu Arjun: నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌ రేసులో బెస్ట్ హీరోగా అల్లు అర్జున్

పిల్లలు కాదు పిడుగులు.. ఈ వీడియో చూస్తే గుండె జారిపోవడం ఖాయం

 

Published on: Apr 14, 2023 11:03 AM