Salaar: గెట్ రెడీ.. సలార్ టీజర్ వచ్చేస్తోంది
సలార్! ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో.. ప్రభాప్ మోస్ట్ అవేటెడ్ సినిమాగా... కరోనా ఇనీషియల్ స్టేజ్లో స్టార్ట్ అయిన ఈసినిమా...ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.
సలార్! ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో.. ప్రభాప్ మోస్ట్ అవేటెడ్ సినిమాగా… కరోనా ఇనీషియల్ స్టేజ్లో స్టార్ట్ అయిన ఈసినిమా…ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. కానీ టీజర్ ట్రైలర్ ఎప్పుడనే దానిపై మాత్రం ఫ్యాన్స్ కు ఇంకా ఎలాంటి క్లారిటీ లేకుండానే ఉంది. వారి వెయిటింగ్ ఎక్కువవుతూనే ఉంది. ఇలాంటి ఈటైంలో.. తాజాగా ఈసినిమా టీజర్ పై దిమ్మతిరిగే అప్డేట్ లీక్ ఒకటి బయటికి వచ్చింది. ఎస్ ! పాన్ ఇండియన్ స్పాన్లో.. హైయెండ్ యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కుతున్న సలార్ మూవీ… సెప్టెంబర్ 28న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇక ఈ క్రమంలో ఈ మూవీ టీజర్ జూన్ ఫస్ట్ వీక్లో బయటికి రానుందనే న్యూస్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. అందుకు ప్రశాంత్ నీల్.. స్పెషల్ ఇంట్రెస్ట్ కూడా తీసుకుంటున్నారనే బజ్ కూడా విపరీతంగా వినిపిస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Allu Arjun: నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ రేసులో బెస్ట్ హీరోగా అల్లు అర్జున్
పిల్లలు కాదు పిడుగులు.. ఈ వీడియో చూస్తే గుండె జారిపోవడం ఖాయం
130 సం.ల తర్వాత ఆ కుటుంబంలో ఆడపిల్ల !!
ఢిల్లీ మెట్రో ప్లాట్‌ఫాంపై మహిళ డ్యాన్స్ !! నెట్టింట ట్రెండ్ అవుతున్న వీడియో
కోపంలో ఫోన్ మింగేసిన యువతి !! చివరికి ఏమైందంటే ??
అసలు మీరు ఐఏఎస్ కు ఎలా సెలక్టయ్యారు ?? విద్యార్థి ప్రశ్న
పురుషుని కడుపులో గర్భాశయం.. రిపోర్టు చూసి అవాక్కైన వ్యక్తి
'డిజిటల్ లంచం'.. ఇప్పుడు షాకింగ్ ట్రెండ్
బుర్ఖా ధరించి చైన్ స్నాచింగ్.. కట్ చేస్తే..
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు

