ఢిల్లీ మెట్రో ప్లాట్‌ఫాంపై మహిళ డ్యాన్స్ !! నెట్టింట ట్రెండ్ అవుతున్న వీడియో
ఢిల్లీ మెట్రో ప్లాట్‌ఫాంపై మహిళ భోజ్‌పురి సాంగ్‌కు డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట ప్రస్తుతం వైరలవుతోంది. ఢిల్లీ మెట్రోలో ఇటీవల ఓ యువతి మినీస్కర్ట్‌తో ప్రత్యక్షమైన వీడియో కలకలం రేపగా తాజాగా
ఢిల్లీ మెట్రో ప్లాట్‌ఫాంపై మహిళ భోజ్‌పురి సాంగ్‌కు డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట ప్రస్తుతం వైరలవుతోంది. ఢిల్లీ మెట్రోలో ఇటీవల ఓ యువతి మినీస్కర్ట్‌తో ప్రత్యక్షమైన వీడియో కలకలం రేపగా తాజాగా అవ్నికరిష్ అనే మహిళ చీరకట్టులో మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫాంపై భోజ్‌పురి సాంగ్‌కు డ్యాన్స్ చేసిన వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. కేసరిలాల్ యాదవ్, ప్రియాంక సింగ్‌లపై చిత్రీకరించిన ప్రముఖ భోజ్‌పురి సాంగ్ సజ్ కే సవార్ కేకు ఆమె క్రేజీ స్టెప్స్‌తో ఆకట్టుకుంది. ఈ వీడియోను ఆన్‌లైన్‌లో షేర్ చేసినప్పటి నుంచి వేలాది మంది వీక్షించారు. అసలు మెట్రో స్టేషన్‌లో ఇలాంటి షోస్‌ను ఎందుకు అనుమతిస్తున్నారని పలువురు కామెంట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కోపంలో ఫోన్ మింగేసిన యువతి !! చివరికి ఏమైందంటే ??
రూ.5 వేలతో బైక్‌పైనే రెండు దేశాలు చుట్టేసిన కేరళ యువకుడు !! యువకుడి పట్టదలకు శభాష్ అనాల్సిందే
హనుమాన్ చాలీసా పఠిస్తూ కర్రసాము !! కామెంట్లతో హోరెత్తిస్తున్న నెటిజన్లు
ఎయిర్‌పోర్ట్‌లో తడబడ్డాడు.. తప్పించుకోలేకపోయాడు !!
స్మార్ట్ ఫోన్‌కి ఎడిక్ట్ అయిన కోతి.. ఏం చేసిందో చూడండి
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..
ప్రాంక్ మెసేజ్‌తో రూ.30 లక్షల గుట్టురట్టు!

