హనుమాన్ చాలీసా పఠిస్తూ కర్రసాము !! కామెంట్లతో హోరెత్తిస్తున్న నెటిజన్లు
హార్ట్ ఎటాక్ సినిమాతో కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపిన హీరోయిన్ అదా శర్మ.. ఆపైన పలు తెలుగు సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు.
హార్ట్ ఎటాక్ సినిమాతో కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపిన హీరోయిన్ అదా శర్మ.. ఆపైన పలు తెలుగు సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. అయినా ఈ అందాల తార స్టార్ హీరోయిన్‌గా ఎదగలేకపోయారు. హిందీలోనూ కొన్ని సినిమాలు చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ… తన డైలీ యాక్టివిటీస్, షూటింగ్ అప్ డేట్స్, వెకేషన్ వివరాలు అన్నీ అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. ఫిట్‌నెస్‌పై బాగానే దృష్టి సారించిన ఈ అందాల తార మార్షల్ ఆర్ట్స్, నాన్ చక్స్, కర్రసాము వంటివి చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. తాజాగా హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ చాలీసా చదువుతూ కర్ర సాము చేసారు అదా శర్మ. అనంతరం ఆ వీడియోను తన ఇన్‌స్టాలో షేర్ చేసారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Published on: Apr 15, 2023 09:15 AM
వైరల్ వీడియోలు
Latest Videos